నామినేషన్ వేయినున్న ప్రశాంతి రెడ్డి.

కోవూరు టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తన నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన కోవూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల 20 నిమిషాలకు తన నామినేషన్ను ఎన్నికల…

ముగిసిన తొలివిడత లోక్‌సభ ఎన్నికల ప్రచారం

తొలి విడతలో 102 స్థానాలకు ఈనెల 19న పోలింగ్ తమిళనాడులో ఒకే దశలో 39 స్థానాలకు పోలింగ్ ఎల్లుండి 21 రాష్ట్రాల్లో తొలివిడత పోలింగ్‌

శ్రీరామ రామ రామేతిరమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్యంరామనామ వరాననే”

శేరిలింగంపల్లి డివిజన్ లోని వాడవాడలా రాములోరి కళ్యాణం…శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ * శేరిలింగంపల్లి డివిజన్ లోగల హుడా ట్రేడ్ సెంటర్, తారానగర్, ఆదర్శ్ నగర్, బాపునగర్, సురభి కాలనీ, ఆర్ జి కే, పాపిరెడ్డి కాలనీ, నల్లగండ్ల హుడా,…

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సమయం చూసి తప్పక ప్రతిదాడిచేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి…

ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ

అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 18 న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల…

క్యాండిడేట్లకు బి ఫారాలు అందజేసిన జనసేనాని

ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే రేసులో ఉన్నారు. వారు ఎల్లప్పుడూ ప్రజలను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. జనసేన…

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి సివిల్ సప్లయిస్ డీటీ.

మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని వినయ్కుమార్ని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. వినయ్…

పులివెందులలో పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి

ఈ నెల 20న కడప కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్దిగా షర్మిల నామినేషన్ కడప పార్లమెంట్ స్దానం కాంగ్రెస్ పార్టీ కంచుకోట రాహూల్ గాంధీని పిఎం చెయ్యాలన్నది దివంగత వైఎస్అర్ అశయం అయన అశయం మేరకు పని చెయ్యాలి కేంద్రంలో కాంగ్రెస్…

రాజధానిలో తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పర్యటన

ఉద్ధండరాయినిపాలెంలో శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించిన నేతలు రాజధాని రైతులతో మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి లో నిర్మాణాలు పరిశీలించిన తెదేపా నాయకులు. పెమ్మసాని చంద్రశేఖర్ కామెంట్స్ అమరావతి పై ప్రజలకు వాస్తవాలు తెలియాలి రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్…

నంద్యాల: సమాజ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా గురు ప్రసాద్……

సమాజ సేవాసమితి నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా సామన్న గురు ప్రసాద్ ను నియమించినట్లు సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య తెలిపారు నంద్యాలలో జరిగిన సమాజ సేవా సమితి జిల్లాస్థాయి సమావేశంలో గురు ప్రసాద్ కు నియామక పత్రాన్ని…

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి

శ్రీరామ నవమి సందర్బగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అల్లుడు రాజేష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మా కాలనీ, దత్తత్రయ…

పాలేరంతా… రామమయం

…… పాలేరంతా రామమయమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని సాయిగణేష్ నగర్, సత్యనారాయణపురం, చిన్నతండా, పెద్దతండా, సాయిప్రభాత్ నగర్, ఆర్.ఎస్.నగర్ తదితర ప్రాంతాల్లో నేత్రపర్వంగా సాగిన ఆనందనందనుడి కల్యాణ క్రతువులో మంత్రి…

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ…!

….. అందరి బంధువు… ఆదుకునే ప్రభువు… భద్రాచల రామయ్య కల్యాణ మహోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో కనుల పండువగా నిర్వహించారు. నేత్రపర్వంగా సాగిన ఈ తంతులో తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు హాజరై నీలమేఘశ్యాముని కల్యాణోత్సవానికి…

శ్రీ రామ నవమి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

శ్రీరామ నవమి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన వివిధ సీతారాముల వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …*ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు…

సీతారామ కళ్యాణం లో పండి రఘురాం పట్టు వస్త్రాలు సమర్పణ

కోవూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా వేలాదిమంది భక్తుల సమక్షంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నేల తాళాలతో మంగళ వాయిద్యాల మధ్య జరిగింది ఈ మహోన్నతమైన కళ్యాణానికి బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్, పండి రఘురాం సతీసమేతంగా…

అందరం కలిసికట్టుగా పని చేద్దాం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పడుగుపాడులో వలసల పరంపరం, ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం పడుగుపాడు కాటం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి భరత్ కుమార్ రెడ్డి,ఆధ్వర్యంలో 100 మంది కుటుంబాలతో టిడిపి ఆత్మీయ సమావేశం సమావేశానికి ముఖ్య అతిథులుగా,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొనడం జరిగింది,…

శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా నిజాంపేట్ శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం

శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా నిజాంపేట్ శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానంలో మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ,వారి కుమారుడు యువ నాయకులు కోలన్ అభిషేక్ రెడ్డి వారి…

తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు (TSPCB) మెంబర్ సెక్రెటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్

తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు (TSPCB) మెంబర్ సెక్రెటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన TSPCB సమావేశం జరిగింది. ఇట్టి సమావేశం లో పాల్గొన్న TSPCB సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తాండూర్లోని ఆసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ వల్ల…

లచ్చ పేటలోఅంగరంగ వైభంగా శ్రీ సీత రాముల కళ్యాణం

సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో లచ్చపేట వార్డు 10 11 వార్డుల్లోబుధవారం శ్రీరామ నవమి సందర్బంగా శ్రీ సీత రామచంద్ర స్వామి ఆలయ కమిటీ మరియు లచ్చ పేట గ్రామ ప్రజలతోఆధ్వర్యంలో శ్రీ సీతరాముల కల్యాణ మహోత్సవంలో భాగంగా గాంధీ…

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ…

శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ & కార్పొరేటర్లు & గ్రామ పెద్దలు

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ టెంపుల్ బస్ స్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ చైర్మన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ…

గోపాల్ రెడ్డి నిజాంపేట్ బస్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి నిజాంపేట్ బస్టాప్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మరియు ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో సీతా రాముల…

శంకర్‌పల్లి లో అంతా రామమయం

శంకర్‌పల్లి మండల మరియు మున్సిపల్ పరిధిలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ పరిధి రైల్వే స్టేషన్ పక్కన గల రామమందిరంలో భారతిబాయి దశరథ్, విజయబాబు దశరథ్ దంపతులు సీతారాముల కళ్యాణంలో పాల్గొని, పురోహితులు రాజేశ్వర్ జోషి ఆధ్వర్యంలో…

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రంలోనూ సీతా రాముల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు..

జగిత్యాల జిల్లా : ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి సీతమ్మ… రామయ్యను ఊరేగింపు తీసుకువచ్చి కల్యాణం నిర్వహించారు. హనుమాన్‌ మాలదారులు వేడుకల్లో పాల్గొని కల్యాణం చూసి తరించి పోయారు.. అంజన్న క్షేత్రంలో రామనామ జపంతో మారు మ్రోగింది…

కొండకల్ తండాలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో శ్రీరామ నవమి సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో గుడి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ ఆనవాయితీ…

గత 10ఏళ్లుగా దేశాన్ని పట్టిపిడిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం

గత 10ఏళ్లుగా దేశాన్ని పట్టిపిడిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడాలని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని డీ కన్వెన్షన్ హల్లో నిర్వాహంచిన NSUI వరంగల్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో…

30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరిస్తాం: కేంద్రం.

ఈ ఏడాది యాసంగి, వానాకాలం సీజన్లలో రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల పారాబాయిల్డ్ బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. కేంద్రం నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని.. రాష్ట్ర ప్రభుత్వం…

సివిల్స్ ఫలితాల విడుదల..

మూడో ర్యాంకు సాధించి సత్తా చాటిన తెలుగు అమ్మాయి సివిల్స్ 2023లో 1,016 మంది ఎంపిక ఐఏఎస్ కు 180, ఐపీఎస్ కు 200 మంది ఎంపిక మూడో ర్యాంకు సాధించిన అనన్యరెడ్డి

You cannot copy content of this page