దేశంలో దళితులకు అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే – సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండగడపల సూరయ్య

దేశంలో దళితులను దృష్టిలో పెట్టుకొని వారికి పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మందకృష్ణ మాదిగ కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని సూర్యాపేట జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండగడపల సూరయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా…

కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల బృందం

లోకసభ సాధారణ ఎన్నికలు-2024 పురస్కారించుకొని ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలోని రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాన్ని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు డా. సంజయ్ గేండ్రాజ్ కోల్టే, పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్…

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే మా తొలి ఓటు

వైసీపీలో చేరిన రూరల్‌ పంచాయతీ యువకులు– సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అనంత అనంతపురం రూరల్‌ పంచాయతీకి చెందిన పలువురు యువకులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద వైసీపీ కండువాలు వేసుకున్నారు.…

ల్యాబ్ టెక్నీషియన్ ల సమస్యలు పరిష్కరించాలి

ఖమ్మం జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్, సెక్రటరీ కు వినతి ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యలను పరిష్కరించి వారికి తగిన విధంగా న్యాయం చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంభంపాటి నారాయణరావు కు మరియు సెక్రటరీ జగదీశ్ కి ఖమ్మం జిల్లా మెడికల్…

శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగ దేవాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ. వివేకానంద .

125 – గాజులరామారం డివిజన్ శ్రీరామ్ నగర్ ఏ కాలనీ నందు వైభవంగా నిర్వహిస్తున్న పునః విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా కార్యసిద్ధితోపాటు అష్టైశ్వర్యాలు…

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు’.. నాగబాబు కీలక ఆరోపణలు..

పిఠాపురంలో జనసేన అధినేత ఓటమి కోసం వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు కీలక ప్రకటన చేశారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ఓటమి కోసం మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్‎కి వస్తున్న ఆదరణ చూసి…

క‌విత‌కు మ‌రోసారి షాక్‌..

బెయిల్ పిటిష‌న్‌పై తీర్పు వాయిదా..! సీబీఐ అరెస్టుపై క‌విత వేసిన బెయిల్ పిటిష‌న్‌పై తీర్పు మే 2కు వాయిదా ఈడీ అరెస్టుపై ఆమె దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌పై కొన‌సాగుతున్న విచార‌ణ సీబీఐ కేసులో తీర్పును రిజ‌ర్వ్ చేసిన రౌస్ అవెన్యూ…

హస్తం పేదల నేస్తం: ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

హస్తం పేదల నేస్తం అని, హస్తం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శంకర్‌పల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజులలో ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన…

ప్రపంచంలో మానసిక ప్రశాంతతను మించినది మరొకటి లేదు

శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థానం పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామిసంతోషిమాత దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మానసా దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన స్వామీజీ ప్రపంచంలో మానసిక ప్రశాంతతకు మించినది మరొకటి లేదని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకరాచార్య…

పోలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచాలి…

1201 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కొరకు ఏర్పాట్లు….పోలింగ్ కేంద్రాలు ఉన్న అన్ని పాఠశాలలను పంచాయతీ సెక్రెటరీలు పర్యవేక్షించాలి – జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ యస్ వెంకట్రావు. పోలీస్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్…

ఎన్నికల వేళ గూగుల్ డూడుల్‌లో మార్పు

దేశంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన హోమ్‌పేజీలోని డూడుల్‌లో చిన్న మార్పు చేసింది. ఓటు వేసినట్లు ప్రతిభింబించేలా దాని ఐకానిక్ లోగోలో ఇంక్‌తో గుర్తుపెట్టిన చూపుడు వేలును ప్రదర్శించింది. డూడుల్‌పై క్లిక్…

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి యనమల కృష్ణుడు

కాకినాడ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత నలభై ఏళ్లగా అన్న యనమలకు, టీడీపీకి నమ్మకంగా ఉన్నారు కృష్ణుడు. తుని ఇంచార్జ్…

ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న, పొద్దుటూరు బిజెపి నాయకులు

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పొద్దుటూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు, పొద్దుటూరు గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి,ప్రతి ఒక్క ఓటరు ను కలుస్తూ, కేంద్ర…

బీర్ పూర్ మండల రంగ సాగర్ గ్రామానికి చెందిన

బీర్ పూర్ మండల రంగ సాగర్ గ్రామానికి చెందినశకపురం నర్సయ్య గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై శుభా కాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మెడి శెట్టి రాజమౌళి పక్షవాతం తో బాధపడుతూ ఉండగా వారిని…

బీర్ పూర్ మండల నరసింహుల పల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యం

బీర్ పూర్ మండల నరసింహుల పల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .ఈ సందర్భంగా ప్రజలు సుఖ శాంతులతో,ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో…

కారంపూడిలో మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి. బ్రహ్మనందరెడ్డి సతీమణి జూలకంటి. శోభరాణి ఇంటింటి ఎన్నికల ప్రచారం

షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిమాచర్ల నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి జూలకంటి. బ్రహ్మనందరెడ్డి సతీమణి జూలకంటి. శోభారాణి నియోజకవర్గ పరిధిలోని కారంపూడిలో ఇంటింట ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ముందుగా కారంపూడి చేరుకున్న జూలకంటి. శోభరాణి…

ప్రజా సంక్షేమానికి నిత్యం పాటుపడే బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలి: డివిజన్ కార్పొరేటర్లు…

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని జిహెచ్ఎంసి డివిజన్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని కార్పొరేటర్లు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలో… 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనిలలో కార్పొరేటర్ విజయ శేఖర్…

స్టేట్ ర్యాంకర్ హన్సిక ను అభినందించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో సుభాష్ నగర్ డివిజన్ ఎస్ఆర్ నాయక్ నగర్ కు చెందిన రామినేని హన్సిక ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద కూకట్పల్లి నారాయణ గర్ల్స్ కాలేజీలో ఎంపీసీ విభాగంలో చదువుతున్న హన్సిక (993/1000)…

కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

ఆసిఫాబాద్ జిల్లా :-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద చోటు చేసుకుంది.…

హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నా: CM రేవంత్

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయాలన్న హరీశ్ రావు సవాలును స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ తెలిపారు. ‘పంద్రాగస్టు లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్ తన రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకు అధికారం..? మీలా దోచుకోకుండా…

ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య

మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 40 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం పతూరు గ్రామానికి చెందిన…

కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్

కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ ద్వితీయ కుమార్తె జన్మనిచ్చిన సందర్భంగా…….. కలిసిన వారిలో ★లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమా నాయక్, భూపాల్ నాయక్ టీమ్ మరిపెడ ఇన్చార్జి ఎడేల్లి వెంకన్న,కారంపూడి వెంకటేశ్వర్లు, సీరోల్ మండల…

G-7 సదస్సుకు మోదీకి ఆహ్వానం

జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను…

జులైలో రూ.7,000 పింఛన్: TDP

పింఛన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజంపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛన్ అందిస్తాం. 3 నెలల బకాయిలను జులైలో ఇస్తాం. ఒక నెలలో పింఛన్…

మాధవీలతపై రేణు దేశాయ్ పోస్ట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరలవుతోంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఫొటోను షేర్ చేస్తూ.. చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ను చూశాని రాసుకొచ్చారు.…

టీడీపీకి మాజీ మంత్రి సోదరుడి రాజీనామా

టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు నెలకొన్నాయి. దాంతో కృష్ణుడు కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రేపు…

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతు న్నారు. ఎంపీ…

తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన

రాష్ట్రానికి ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ఖడ్ రాను న్నారు. ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్ర యానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించ నున్నారు. దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ లోని పలు…

దేశంలోనే ధనిక ఎంపీ అభ్యర్థిగా తెలుగోడు!

గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. తన కుటుంబానికి రూ.5,785 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ రూ.5,598 కోట్లు కాగా స్థిరాస్తుల…

నందిగామ పట్టణం 7వ వార్డులో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం

తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ తంగిరాల సౌమ్య ముందుకు సాగుతున్నారు.…

You cannot copy content of this page