రన్నింగ్ విమానం తలుపు

Running plane door శంషాబాద్: రన్నింగ్ విమానం తలుపుగగనతలంలో తీసేందుకుయత్నించిన వ్యక్తికి ఆర్జీఐఏ పోలీసులు 41 సీఆర్పీనోటీసులు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు..HYD గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ అనిల్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నుంచి శంషాబాద్ కు వస్తున్నాడు. ఈ…

రేవ్ పార్టీ కేసులో చర్యలు చేపట్టిన బెంగళూరు పోలీస్ ఉన్నతాధికారులు

Bengaluru police officials who took action in the rave party case రేవ్ పార్టీ కేసులో చర్యలు చేపట్టిన బెంగళూరు పోలీస్ ఉన్నతాధికారులు మరో ఇద్దరు పోలీసులకు మెమో జారీ చేసిన ఎస్పీ.. డిప్యూటీ ఎస్పీ, ఎస్సైలకు మెమో…

అభివృద్ధి చేసెవారికే ప్రజలు ఓటు వేస్తారు :మోదీ

People will vote for developers: Modi దేశాభివృద్ధికి పాటుపడే వారికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమాచల్‌ను…

అగస్టు 15లోపు కేబినెట్ విస్తరణ

Cabinet expansion by August 15 లోకసభ ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ను విస్తరించాలని సీఎం రేవంత్రెడ్డి యోచిస్తున్నారట. అగస్టు 15లోగా పూర్తి కేబినెట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి మరమ్మతులు..

Repairs to Medigadda Lakshmi Barrage in Kaleswaram Project.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి మరమ్మతులు.. 7వ బ్లాక్లో కుంగిన పిల్లర్లకు మరమ్మతులు.. బొరియలు ఏర్పడటంతో ఇసుక సంచులు వేస్తున్న సిబ్బంది.. మొరాయించిన గేట్లు పైకెత్తెందుకు అధికారులు చర్యలు..

మూసాపేట భరత్‌నగర్‌ పైవంతెన మధ్యలో ఓ వాటర్‌ ట్యాంకర్‌

A water tanker in the middle of the Musapetta Bharatnagar overpass మూసాపేట భరత్‌నగర్‌ పైవంతెన మధ్యలో ఓ వాటర్‌ ట్యాంకర్‌ టైరు పేలడంతో వాహనం అక్కడే  ఆగిపోయింది. దీంతో వంతెన మధ్య నుంచి వైజంక్షన్‌ వరకు ట్రాఫిక్‌…

ఆదిత్యనాథ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒకటి బిహార్‌లో దారిమళ్లింది

One of Adityanath’s helicopters was diverted in Bihar బిహార్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒకటి బిహార్‌లో దారిమళ్లింది. ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి వెళ్లింది! లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి…

ఇంటి నంబరు కేటాయింపునకు లంచం

Bribe for allotment of house number ఎల్బీనగర్ : ఇంటి నంబరు కేటాయింపునకు లంచం తీసుకుంటూ మున్సిపల్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి నర్సింహారెడ్డి స్థానికంగా ఇటీవల…

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి జీవన్మృతుడయ్యాడు

A young man died in a road accident నిమ్స్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి జీవన్మృతుడయ్యాడు. అతడి గుండె ఆగిపోక ముందే మరో మనిషికి అమర్చి ప్రాణం పోశారు నిమ్స్‌ వైద్యులు. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన…

టీడీపీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలి

TDP responsibilities should be handed over to Lokesh టీడీపీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలి..చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజే జరగాలి :బుద్దా వెంకన్న తెలుగు దేశంలో పార్టీ బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగించాలని ఆ పార్టీ లీడర్ బుద్దా…

కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌..

International kidney racket exposed in Kerala.. కేరళలో బయటపడ్డ అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌.. ; ప్రధాని సూత్రధారి హైదరాబాద్ డాక్టర్ ! హైదరాబాద్‌ కేంద్రంగా నుంఇరాన్, వయా కేరళ ఈ దంద నడుస్తోంది. పేద యువకులకు డబ్బు ఆశ చూపి…

అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు..

The SIT is investigating the Tadipatri riots in Anantapur district. అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు అంశాలపై ఆరా.. పూర్తిస్థాయిలో విచారించి నివేదిక సిద్ధం చేసే పనిలో…

అనిల్‌ అంబానీకి నోటీసులు..

Notices to Anil Ambani.. అనిల్‌ అంబానీకి నోటీసులు.. _ రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ అన్న అనిల్ అంబానీ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. కోట్ల రూపాయల నోటీసుపై అనిల్ అంబానీ…

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?

Will MLC Kavitha get bail ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా? TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణజరగనుంది. కాగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పైబీఆర్ఎస్ శ్రేణుల్లో…

ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి

A car and an RTC bus collided head-on.. Three people died in the car ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల…

కేరళ లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుండి భారీ విముక్తి….

Massive liberation of Sri Padmanabha Swamy Temple in Kerala from the communist government. కేరళ లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుండి భారీ విముక్తి…. రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ…

వివాదం రేపుతున్న కాణిపాక దేవస్థాన బదిలీలు

Transfers of Kanipaka Devasthanam causing controversy వివాదం రేపుతున్న కాణిపాక దేవస్థాన బదిలీలు AP: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాణిపాక దేవస్థానంలో బదిలీలు చేయడం వివాదానికి దారితీసింది. రెండు రోజుల క్రితం దాదాపు 40 మంది దేవస్థాన ఉద్యోగులను…

ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు

Government notices to mothers who do not pay fees ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు. దీంతో తల్లులకు…

లంచం తీసుకున్న అధికారికి 4 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించిన కోర్టు

The court sentenced the officer who took the bribe to 4 years rigorous imprisonment లంచం తీసుకున్న అధికారికి 4 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించిన కోర్టు 2013 సంవత్సరంలో ఒక వ్యక్తి నుండి కరీంనగర్…

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ :సీఈవో ముకేశ్

High speed internet in counting centers: CEO Mukesh కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ :సీఈవో ముకేశ్ వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు.…

అలర్ట్.. వాయుగుండంగా అల్పపీడనం..

Alert.. low pressure as air mass.. అలర్ట్.. వాయుగుండంగా అల్పపీడనం.. _ ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 తేదీ…

తక్కువ ధరకే బంగారం అంటూ భారీ మోసం..

Gold at low price is a huge fraud. హైదరాబాద్: తక్కువ ధరకే బంగారం అంటూ భారీ మోసం.. గోల్డ్ స్కీం పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ముఠా.. రూ. 50 వేలు కట్టి చేరితే…

ప్రైవేట్ ఆస్పత్రులలో సిజేరియన్ సెక్షన్ కాన్పులు తగ్గించాలి

Caesarean section deliveries in private hospitals should be reduced ప్రైవేట్ ఆస్పత్రులలో సిజేరియన్ సెక్షన్ కాన్పులు తగ్గించాలినిబంధనలకు విరుద్ధంగా కాన్పులు చేసిన ఆసుపత్రులపై కఠిన చర్యలు : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం.…

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

District Collector who inspected the works of Amma Adarsh ​​School Committee అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సుజాతనగర్ మండలం వేపలగడ్డ ఎంపీపీ ఎస్ పాఠశాలలో జరుగుతున్నటువంటి అమ్మ ఆదర్శ కమిటీ…

రక్తదానం మహాదానం : నసీర్ బాబా

Blood Donation Mahadanam : Naseer Baba రక్తదానం మహాదానం : నసీర్ బాబా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో మాతృ దేవోభవ పితృ దేవో భవ ఫౌండేషన్ ఐదవ వార్షికోత్సవం సందర్భముగా. సందీప్ భాగా (…

కాంగ్రెస్ పేదల కోసం .. బిజెపి పెద్దల కోసం పనిచేస్తుంది

Congress works for the poor, BJP works for the elders జై జవాన్..జై కిసాన్ కాంగ్రెస్ నినాదం కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో ఏనాడు పూజలను అడ్డుకోలేదు పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

2568వ బుద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న శంకర్పల్లి బిఎస్ఐ సభ్యులు.

Members of Shankarpalli BSI participating in the 2568th Buddha Jayanti celebrations. 2568వ బుద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న శంకర్పల్లి బిఎస్ఐ సభ్యులు. : 2024,మే 23 వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతోత్సవాన్ని ‘ధార్మిక ప్రజాస్వామ్యం’ దేదీప్యమానంగా వెలుగొందాలని…

భారీగా గంజాయి పట్టివేత

Massive crackdown on cannabis భారీగా గంజాయి పట్టివేతభూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5ఇంక్లైన్ వద్ద సీఐ డీ. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై సుధాకర్, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా నిగ్గుల రాజు శనిగరం, అనే వ్యక్తి టీఎస్ 24సి 2236…

తెలంగాణ ప్రజలకు అలెర్ట్

తెలంగాణ ప్రజలకు అలెర్ట్పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. పలు జిల్లాల్లో , శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయి. శనివారం…

3-6-2024 నుండి 13-6-2024 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు

10th Class Advance Supplementary Examinations from 3-6-2024 to 13-6-2024 3-6-2024 నుండి 13-6-2024 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు .……జిల్లాలో పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు తేది…

You cannot copy content of this page