కొత్త చట్టం కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు

కొత్త చట్టం కింద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసుబీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో విధులకు ఆటంకం కలిగించారంటూ అధికారులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణలోకి…

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్ నామినేషన్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్ నామినేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రాష్ట్ర…

గాలి వానలకు కూలిన బ్రిడ్జి….!!

గాలి వానలకు కూలిన బ్రిడ్జి….!! ముత్తారం మండలం ఓడేడ్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. మంగళవారం…

టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసును వేగం పెంచిన పోలీసులు.

అమరావతి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసును వేగం పెంచిన పోలీసులు.దాడిలో తాడేపల్లికి చెందిన 7 మంది మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు పాల్గొన్నట్లు నిర్దారణ. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు.150 మందిపై కేసులు నమోదు చేసే…

ఈడీ విచారణకు హాజరైన మహిపాల్ రెడ్డి

ఈడీ విచారణకు హాజరైన మహిపాల్ రెడ్డి 300 కోట్ల అవకతవకలుజరిగాయని నిర్ధారణ బషీరాబాగ్ లోని ఈడీ కార్యాలయంలో మహిపాల్ రెడ్డి విచారణ రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోనికార్యాలయంలో విచారించారు. ఇటీవలనిర్వహించిన సోదాలకు సంబంధించిఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్చేశారు.

జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి

జర్నలిస్టులకు టోల్ మినహాయింపు ఇవ్వాలి: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు న్యూ ఢిల్లీ: ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ టోల్ఛార్జీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హైవే, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థించారు.…

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్

త్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్11 మంది మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గడ్‌ : నారాయణ్‌పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌. 11 మంది మావోయిస్టులు మృతి. కొహకమెట్‌ పీఎస్‌ పరిధి ధనంది-కుర్రేవాయ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. పోలీసులు…

ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడండి

ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడండి జనం ఇబ్బందులు తొలగించే విషయంలో తక్షణ చర్యలు, దీర్ఘకాలిక ప్రణాళికలు ఉండాలి నూతన ఇసుక విధానం, నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక రోడ్ల మరమ్మతుల ద్వారా ప్రజల ఇబ్బందులు…

విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత

విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత.అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందాలి.త్వరగా ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి.నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఆదిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు…

కొండకల్ ఎంపీటీసీని సన్మానించిన ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

కొండకల్ ఎంపీటీసీని సన్మానించిన ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి శంకరపల్లి : కొండకల్ ఎంపీటీసీ బద్దం సురేందర్ రెడ్డి ని శంకరపల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి , ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ సన్మానించారు . కొండకల్ ఎంపీటీసీ గ్రామ అభివృద్ధి కోసం చాలా…

ఐదు సంవత్సరాలు తమ పరిపాలనకు

ఐదు సంవత్సరాలు తమ పరిపాలనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలుశంకర్‌పల్లి మండల సమావేశంలోఎంపీపీ గోవర్ధన్ రెడ్డి శంకర్‌పల్లి: ,తమ ఐదు సంవత్సరాల పరిపాలనకు సహకరించిన అధికారులకు శంకర్‌పల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు డి. గోవర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక మండల…

రైతు బాగుంటేనే దేశ ప్రగతి

మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు డిమాండ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రైతు బాగుంటేనే దేశం ప్రగతి పధం లో పయనిస్తుందని, కాంగ్రెస్ పాలనలో మళ్ళీ రాష్ట్రంలో ఆత్మ హత్యలు పెరిగాయని బి.ఆర్.ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత,…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో సీసీ రోడ్ల కొరకు గతంలో నలభై లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం…

అంగన్వాడి కేంద్రాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు

అంగన్వాడి కేంద్రాల్లో కనీస మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి……. *జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి :అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సౌకర్యాలు తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి…

కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులపై సమీక్షించిన స్మార్ట్ సిటీ

కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులపై సమీక్షించిన స్మార్ట్ సిటీ ఎం.డి. అదితీసింగ్ తిరుపతి : నగరంలో అత్యాధునిక సాంకేతక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనుల పురోగతిపై తిరుపతి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి నగరపాలక…

కోర్టు ఆదేశాలిచ్చింది.. అధికారులు అమలుచేయడం లేదు

కోర్టు ఆదేశాలిచ్చింది.. అధికారులు అమలుచేయడం లేదునీళ్లు, కరెంటు లేక ఏడేండ్లుగా కాలనీ వాసుల తీవ్ర ఇబ్బందులుఏడేండ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించండిజిల్లా మంత్రులు, అధికారులు మా సమస్యలకు పరిష్కారం చూపండివిలేకరుల సమావేశంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తాళ్లూరి…

నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి

నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ధర్నా వనపర్తి :ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల పై నూతన ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం పట్ల నిరసిస్తూతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వనపర్తి…

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా: IPS ఉమేశ్ చంద్ర భార్య

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా: IPS ఉమేశ్ చంద్ర భార్య అమరావతి:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టు లు, మావోయి స్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్,ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి ప.గో. కలెక్టర్ గా నియమి…

హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తక ఆవిష్కరణ

హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తక ఆవిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద … ఈరోజు 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలని శ్రీ సంతోష్ నగర్ లోని శ్రీ నిఖిల సాయి మైత్రేయ మధుసూదన…

తెలంగాణరాష్ట రైతు భీమాచెక్కు పంపిణి

తెలంగాణరాష్ట రైతు భీమాచెక్కు పంపిణి MLA మేఘన్న చేతుల మీదుగా శాఖాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొల్ల నాగరాజు గత 20 రోజుల కింద రోజువారి పని చేస్తుండగా అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది అందుకు గాను తెలంగాణ రాష్ట్ర…

కొత్త చట్టాల ప్రకారం రాజోలి పోలీస్ స్టేషన్ లో మొదటి కేసు నమోదు

జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని రాజోలి మండల కేంద్రానికి చెందిన బటికేరి శ్రీనివాసులు అను వ్యక్తి 01 జూలై అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల వల్ల జీవితం పై విరక్తి చెంది సుంకేసుల డ్యాం లో దూకి చనిపోవడం జరిగింది. అతని…

అర్హులకు సంక్షేమ పధకాలు పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులకు వివిధ సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ మునిసిపల్…

శక్తి స్వరూపిణి అయినఅమ్మవారిని కొలవడం

శక్తి స్వరూపిణి అయినఅమ్మవారిని కొలవడం ద్వారా అన్ని పనుల్లో విజయం చేపడుతుంది:ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..* 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ విజయ దుర్గా సమేత బంగారం మైసమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్య…

చెత్త నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ అదితి సింగ్

చెత్త నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ అదితి సింగ్ తిరుపతి నగరపాలక సంస్థ. :తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తను నిర్వహణ చేసేందుకు తూకివాకం వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ కేంద్రాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్…

ఘనంగా “జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్”

ఘనంగా “జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్” బోనాల ఉత్సవాలు…బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కె. పి. వివేకానంద్* 129 – సూరారం డివిజన్ నెహ్రు నగర్ లోని జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయ బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే కె.పి.…

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రెస్ మీట్

జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయం లో ముఖ్యమంత్రి తో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ లో చేరటం జరిగిందిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ రైతు పక్షపాతి…ముఖ్యమంత్రి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారుఆరు గ్యారంటీ లు అమలు…

తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్

తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీదర్ బాబు ని డా.బి అర్ అంబేద్కర్ సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి. ఇబ్రహీంపట్నం,మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ . సాక్షిత జగిత్యాల జిల్లా. :ఈ సందర్బంగా ఎస్పీ…

నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్

నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్లోక్‌సభలో తన ప్రసంగంలోని కొన్ని అశాలను స్పీకర్ తొలగించడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ’మోడీ ఆయన ప్రపంచంలో సత్యాన్ని తుడిచివేయవచ్చు. కానీ రియాలిటీలో సాధ్యం కాదు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. నిజమే మాట్లాడాను.…

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

You cannot copy content of this page