సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డిటెక్టివ్ సీఐ నాగరాజు

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డిటెక్టివ్ సీఐ నాగరాజ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని డిటెక్టివ్ సీఐ నాగరాజు అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి గణేష్ నగర్ కాలనీలో నక్షత్ర యూత్ అసోసియేషన్ సభ్యులతో డిఐ సమావేశం నిర్వహించారు.…

మంత్రి కాకాణి పెంచలకోన పర్యటన

నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రంలో పెనుశిల నరసింహ స్వామిని తన సతీమణి శ్రీమతి కాకాణి విజిత తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి” “మొదట ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న మంత్రి కాకాణి…

జీవిత లక్ష్యాన్ని సాధించాలి… అవరోధాలను అధిగమించాలి:ఎస్పీ రితిరాజ్

జీవిత లక్ష్యాన్ని సాధించాలి… అవరోధాలను అధిగమించాలి:ఎస్పీ రితిరాజ్ గద్వాల:-గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ లో బుధవారం ప్రథమ సంవత్సరపు విద్యార్థులు ద్వితీయ సంవత్సరపు విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగులాంబ…

జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్‌

జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్‌ గా ముసిని వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.రాష్ట్రంలో ఇటీవల జరిగిన అదనపు కలెక్టర్ల బదిలీల్లో ముసిని వెంకటేశ్వర్లు బదిలీ పై జోగులాంబ గద్వాల్ జిల్లాకు అదనపు కలెక్టర్ గా నియమితులయ్యారు. ఈ…

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి

మాదిగల జోడో యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్: మాదిగలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తాజాగా చేపట్టిన మాదిగల జోడో యాత్ర వాల్ పోస్టర్ ను రాష్ట్ర…

కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష

కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష కర్నూలు జిల్లా: ఫిబ్రవరి 21కర్నూలు జిల్లా లో సంచ‌ల నాత్మ‌క తీర్పు వెలువ‌డింది. ఓ కేసులో తండ్రి కొడుకు ల‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువ‌ రించింది. ఈరోజు మ‌రొక‌రికి జీవిత ఖైదు…

మోపిదేవిలో దారుణం చోటు చేసుకుంది

మోపిదేవిలో దారుణం చోటు చేసుకుంది.14 సంవత్సరాల వయసు ఉన్న బాలికను 50 ఏళ్ల గల వ్యక్తి గర్భవతిని చేశాడు.గత రాత్రి తీవ్ర కడుపు నొప్పితో మైనర్ బాలిక అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు వైద్య పరీక్షలు చేసి గర్భిణిగా నిర్ధారించారు.బాలికను…

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు భూపాలపల్లి జిల్లా:ఫిబ్రవరి 21కాటారం భూపాలపల్లి ప్రధాన రహదారిపై మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మంచిర్యాల డిపో నుంచి మేడారం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న బొగ్గు…

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం.. నంద్యాల జిల్లా:ఫిబ్రవరి 21నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోళ్ళపెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై…

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్❓️ ఇస్లామాబాద్:ఫిబ్రవరి 21పాకిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటుపై కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాకిస్తాన్ ముస్లిం లీగ్ –నవాజ్ (పిఎంఎల్- నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)ల మధ్య…

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా.. లెక్కలు తేలుస్తున్న తెలంగాణ ఏసీబీ ఐ జి..సి వి.ఆనంద్ ..! తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పలువురు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు…

చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఒకటి లభ్యం.. అనుమానస్పదా స్థితిలో పడి ఉన్న మృతదేహం సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో…

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:ఫిబ్రవరి 21తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం హైదరాబాద్…

వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు జిల్లా… వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తాను వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రాథమిక…

సుప్రీంలో కేసు వేయడం సులభం

సుప్రీంలో కేసు వేయడం సులభం న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పనని భావిస్తాం. దీంతో చాలా మంది పేదలు మధ్యతరగతి ప్రజలు తమకు అన్యాయం జరిగినా సుప్రీంకోర్టుకు వెళ్లడానికి సాహసించరు. ఖర్చులు తడిసిమోపెడవుతాయని భయపడుతుంటారు.…

హీరో నిఖిల్ తండ్రి అయ్యారు

హీరో నిఖిల్ తండ్రి అయ్యారు.. నిఖిల్ మరియు పల్లవి దంపతులకు బాబు జన్మించారు. నిఖిల్ తెలుగులో హ్యాపీ డేస్, స్వామీ రారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

డిఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు

డిఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు డిఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌జీటీ పోస్టుల పరీక్షకు బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమంటూ కోర్టు ముందు ప్రభుత్వం తన వాదనను వినిపించింది. దీంతో విచారణను ఎనిమిది వారాల పాటు విచారణ…

బ్లూ ఫిలిమ్స్ లో మాదిరి నాతో ప్రవర్తించాలి…భర్త.

కృష్ణాజిల్లా కూచిపూడి : బ్లూ ఫిలిమ్స్ లో మాదిరి నాతో ప్రవర్తించాలి…భర్త. పెళ్లై మూడు సంవత్సరాలైనా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. నీలిచిత్రాల్లో లాగా ప్రవర్తించాలంటూ… భార్యపై ఒత్తిడి తెస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసిన దిశా పోలీసులు..! పటమట పోలీస్…

27న ఛలో విజయవాడ.

27న ఛలో విజయవాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు.దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ రోజు ఉద్యోగుల విశ్వరూపం…

పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ

ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి…. పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం….. పౌల్ట్రీలు…

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత న్యూ ఢిల్లీ:ఫిబ్రవరి 21 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి…

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం…

మీ గ్రామం వస్తున్నాయి…నరేంద్ర మోదీ రధచక్రాలు

వస్తున్నాయి.. వస్తున్నాయి.. మీ గ్రామం వస్తున్నాయి… నరేంద్ర మోదీ రధచక్రాలు ప్రజాపోరు -2 తో మీ ఇంటికి వస్తున్న… ఇంటింటికి బిజెపి శ్రీకాకుళం జిల్లాలో అన్ని గ్రామాలకు ప్రజాపోరు -2 పేరుతో ఈ రోజు నుండి 28 వరకు ఇంటింటికి వస్తున్న…

భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన

భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన. ఉదయం మంగళగిరి నుంచి హెలికాప్టర్‌లో రానున్న పవన్. మొదట తోట సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలవనున్న పవన్‌. అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశం. తర్వాత పలు నియోజకవర్గాల జనసేన-టీడీపీ కీలక నేతలతో సమావేశం.

ప్రతిష్టాపనతో తొలిఘట్టం

ప్రతిష్టాపనతో తొలిఘట్టం.. సాయంత్రం గద్దె పైకి సారలమ్మ.. ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణ ప్రారంభం లక్షలాదిమంది భక్తులు ఎప్పుడెప్పుడా అనిఎదురు చూస్తున్న ఘడియలు రానే వచ్చాయి. తెలంగాణ కుంభమేళా.. మేడారం మహా జాతర ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి సారలమ్మ, గంగారం మండలం పూనుగొండ్ల…

ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత

ప్రసాదం తిన్న 500ల మందికి అస్వస్థత మహారాష్ట్ర బుల్దానా జిల్లా లోనార్ తాలూకా సోమ్‌థానా గ్రామంలో మంగళవారం అనూహ్య ఘటన జరిగింది. ఏకాదశి సందర్భంగా గ్రామంలో ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. అక్కడ పంచిన ప్రసాదం తిన్న తర్వాత భక్తులకు ఫుడ్ పాయిజన్…

రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా

కాసేపట్లో రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా ? ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు ఫెయిల్‌ అవడంతో…

కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేయనున్న సీఎం కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి. నియోజకవర్గంలో మొత్తం…

టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్ ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో చితకబాదాడు.

నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై ఏసీబీ కోర్టు నేడు విచారణ

నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై ఏసీబీ కోర్టు నేడు విచారణ.. నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణ.. రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా…

You cannot copy content of this page