నేడు కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అమరావతి: కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు.. ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది-బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.
అమరావతి తీర్పును వెలువరించిన ఏపి హైకోర్టు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని అవమానించేలా చిత్రీకరించారని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రేపటి వరకు సినిమా విడుదల చేయవద్దని హై కోర్టు ఆదేశాలు. సినిమాకు సంబంధించిన అన్ని రికార్డ్స్…
75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే.. ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా…
రాజాం: దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొందన్నారు.. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన ‘శంఖారావం’…
ఆంధ్రప్రదేశ్‌లోని శృంగవరపుకోట పట్టణంలో శ్రీనివాసకాలనీలో నివసిస్తున్న మాచిట్టి బంగారమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. సరస్వతి, రేవతి, పావని.. ముగ్గురు కుమార్తెలు పుట్టడంతో భార్యను విడిచి వెళ్లిపోయాడు భర్త. అయినా భార్య కుంగి పోలేదు. కాయకష్టాన్ని నమ్ముకుంది. భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. వచ్చిన…
హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.. భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే విధంగా తెలంగాణ…
తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు. దీంతో సింహం బారి నుంచి తప్పించుకునేందుకు అతడు చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే…
ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎలక్ట్రోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం: సుప్రీంకోర్టు నల్లధనం అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదు రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారి తీయవచ్చు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవిందరాజ పుష్కరిణిలో తెప్పలపై…
శ్రీ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌కు అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీ పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కాం జరుగుతోంది – ఎంపీ బాలశౌరి ఇండోసోల్ కంపెనీకి విద్యుత్తు రాయితీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.23వేల కోట్ల భారం – ఎంపీ బాలశౌరి బడాబాబులకు…
నంద్యాల : ఎన్నికల సమయంలో మాత్రమే అభ్యర్థుల ఎంపిక…ప్రకటన అందరి అభిప్రాయాల సేకరణ తరువాతే అభ్యర్థుల పై నిర్ణయం నా సీటుపై కూడా అప్పుడే నిర్ణయం – చంద్రబాబు ఎవరు ఎక్కడినుండి పోటీ చేస్తారు అనేది ముందస్తుగా ఎవరి పేర్లు ప్రకటించంఇందులో…
పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పారిశుద్ధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనసూయ సీతక్క, పంచాయతి రాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ గురువారం మేడారంలోని హరిత హోటల్ సమావేశం…
AP: ఇసుక, మైనింగ్, మద్యం అక్రమార్జన సొమ్ముతో YCP ఎన్నికల బరిలోకి దిగుతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుకను దోచేస్తోంది. అలాగే నకిలీ మద్యం విక్రయించి అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. దీనిపై అధికారులు కూడా మౌనంగా…
ఫిబ్రవరి 21న ఏపీ ఇంటర్ హాల్‌టిక్కెట్లు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ అధికారులు వివరించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 19 వరకునిర్వహించనున్నారు. అదే విధంగా మార్చి 2 నుంచి…
హైదరాబాద్ : ఈ నెల 17న బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి,…
గుంటూరుతేది: 15-2-2024రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణహిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని,గ్రామాలు, పట్టణాల్లో ఉన్న చెరువుల అభివృద్ధి వలన ఆహ్లాదం, భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ తెలిపారు. గురువారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని…
టీడీపీ తీర్థం పుచ్చుకున్న బాచిన కుటుంబం! చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన బాచిన చెంచు గరటయ్య మరియు కృష్ణ చైతన్య
రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా సమసిపోలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈరోజు (బుధవారం) తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారంతా ఢిల్లీకి 200 కిలోమీటర్ల…
కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్‌ను దాఖలు చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్‌కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్…
తాజాగా షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన చిరు.. తన భార్య సురేఖతో కలిసి హాలిడేట్రిప్‌కు అమెరికాకు వెళ్తున్న ఫొటోను ట్విట్టర్(X)లో షేర్ చేశారు…
రాజమహేంద్రవరం, తేదీ:14.2.2024 నివాళులు అర్పించిన కలెక్టర్ , ఇతర అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా…
ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో ఏలూరు జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనపరచింది. క్రికెట్ పురుషులు విభాగం, బ్యాట్మింటన్ పురుషులు విభాగం పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్రంలో ఏలూరు జిల్లా విన్నెర్స్ gaa ట్రోఫీ, ప్రశంస పత్రం, నగదు బహుమతి రాష్ట్ర…
తెలంగాణలోని టీఎస్‌పీఎస్‌ని ప్రక్షాళన చేశామని సీఎం రేవంత్ అన్నారు. అధికారులతో చర్చలు జరిపి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రేవంత్ చెప్పారు. తులసివనంలో మొలిచిన గంజాయి మొక్కలను నిర్మూంచాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని సీఎం అన్నారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన యువత తెలంగాణ…
కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రెండు, మూడు సీట్లకోసం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. మేడిగడ్డ ఘటనను తామూ ఖండిస్తున్నామని చెప్పారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి…
వరంగల్ జిల్లా:ఫిబ్రవరి 14వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మామ ను అల్లుడు హత్య చేశాడు. ఈ విషాద కర సంఘటన రంగశాయి పేట ఉర్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రంగశాయిపేటకు…
మెదక్ జిల్లా:ఫిబ్రవరి 14మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు…
👉 ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మన్న, మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు గద్వాల తిమ్మప్ప, ప్రభాకర్, పరశురాముడు తిమ్మరాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తమ హక్కుల సాధన కోసం హర్యానా, పంజాబ్, యూపీ రైతులు ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరోత్తిస్తున్నారు. ఉద్యమంపై పట్టు వదలని రైతులు ఢిల్లీని వీడటం లేదు. పోలీసులు…
అమరావతి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు ఏపీలో మూడు రాజ్యసభ ఎన్నికలకు ఈనెల 15 తో ముగియనున్న గడువు ఇప్పటికే వైసీపీ తరఫున నామినేషన్లు వేసిన ముగ్గురు నేతలు.
You cannot copy content of this page