ఎన్నిక‌ల బ‌రిలోకి నారా బ్ర‌హ్మ‌ణి

ఎన్నిక‌ల బ‌రిలోకి నారా బ్ర‌హ్మ‌ణి..? ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి టీడీపీ యువనేతలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్తవారికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో…

ఎన్నికల బరిలో తమిళిసై?

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది. తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ…

వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల

వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ MLC ఉపఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. చివరి రోజు కావడంతో ఎక్కవ మంది దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2023 నవంబర్ 1 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేండ్లు గడిచిన…

పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు ప్రతి…

వైసీపీలో మరో వికెట్ డౌన్

వైసీపీలో మరో వికెట్ డౌన్.. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గాంధీ! వైసీపీలో ఉన్న కుల రాజకీయాలతో విసిగి పోయానన్న ఆర్. గాంధీ దళితుడిని కావడం వల్ల మంత్రి పెద్దిరెడ్డి గుర్తింపు ఇవ్వడం లేదని మండిపాటు పెద్దరెడ్డికి…

తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమా

తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100 వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కోసం నవీన్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట. నాగార్జునకి కథ…

ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న ఏపీ అసెంబ్లీ

అమరావతి : పలు శాఖలకు సంబంధించిన నివేదికలను సభ ముందు పెట్టనున్న ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ. చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానం…

ఏఐసీసీ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ

ఏఐసీసీ అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ ని మరియు రాహుల్ గాంధీ ని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ,మంత్రి పొంగులేటి. శ్రీనివాస్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3,040 కేసులు…

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి… మా నాయకుడు కెసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బిఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక… షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్…

గాగిల్లాపూర్ లోని 1వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని గాగిల్లాపూర్ 1వార్డులోని జగన్ వెంచర్ లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ కుంటి అరుణ నాగరాజు తో కలిసి ప్రారంభించిన…

2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది…. ఎన్ని సీట్లని కాదు …..?. గెలిచే సీట్లలో పోటీ చేయాలిఈసారి బలంగా అసెంబ్లీలో అడుగుపెడతాం ఈ పొత్తులో కొంచెం మనకు కష్టంగా ఉంటుంది…..🤔 – సీట్ల సర్దుబాటు విషయంలో కొంతమందికి బాధ అనిపిస్తుంది అన్నీ…

శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించనున్న నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ

ఈ నెల 6న శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించనున్న నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ బృందం ఈ నెల 13, 15 తేదీల్లో సాగర్‌ను పరిశీలించనున్న ఎన్‌డీఎస్ఏ బృందం

KRMBకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు

పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం KRMBకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కానీ కాంగ్రెస్ వచ్చిన 2 నెల్లలోనే అవగాహన రాహిత్యంతో, తొందరపాటుతో మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కు తినే పరిస్థితి తెచ్చినారు – హరీష్ రావు

విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన చంపై స‌ర్కార్

జార్ఖండ్ సంక్షోభానికి తెర‌ విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన చంపై స‌ర్కార్ చంపై ప్ర‌భుత్వానికి అనుకులంగా 47 ఓట్లు.. వ్య‌తిరేకంగా 29 ఓట్లు

విశాఖ టెస్టులో మనదే విజయం

విశాఖ టెస్టులో మనదే విజయం ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ సత్తా చాటింది. 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ప్రత్యర్థి 292కి ఆలౌటైంది. జాక్‌ క్రాలే (73) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్‌,…

ఆ పార్టీలకు ఈసీ హెచ్చరిక

ఎన్నికల ప్రచారంలో చిన్నారులను ఎత్తుకున్నారో.. : ఆ పార్టీలకు ఈసీ హెచ్చరిక Lok Sabha 2024: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే…

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది ఏపీకి చేసిన…

చంద్రబాబు పలు ఎన్నికల హామీలు

రైతులకు ఏడాదికి రూ. 20 వేలు పేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం చంద్రబాబు పలు ఎన్నికల హామీలు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ. 1,500 ఇస్తామన్న చంద్రబాబు తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ. 15 వేలు మహిళలకు…

వైఎస్‌ జగన్‌ను కలిసిన అవనిగడ్డ

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన అవనిగడ్డ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ రావు, ఆయన తనయుడు సింహాద్రి రామ్‌చరణ్‌.

దువ్వూరు మండల తహసీల్దార్ గా ఉమ రాణి

కడప జిల్లా దువ్వూరు మండల తహసీల్దార్ గా ఉమ రాణి… దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు… కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని…

డిజిటల్ మీడియా ముసుగులో అరాచకాలు నిలిచి పోయిన ఆర్ ఎన్ ఐ

డిజిటల్ మీడియా ముసుగులో అరాచకాలు… నియంత్రణ కు సిద్ధం అయిన కేంద్రం… నిబంధనలు 2021 కఠినం గా అమలు కు రంగం సిద్ధం… నిలిచి పోయిన ఆర్ ఎన్ ఐ… పిర్యాదు లేకుండనే పోలీస్ చర్యలకు అవకాశం… 2024-ఫిబ్రవరి – 5…

శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం

శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వానం… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు గారిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా…

నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు

బాపట్ల నియోజకవర్గం కంకటపాలెం తెలుగు యువత మల్లిబోయిన గోపి యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈరోజు సాయంత్రం స్థానిక యువతతో కలిసి నారా లోకేష్ పుట్టినరోజు కేకును కట్…

లక్ష రూపాయాల విరాళం

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె శాసనసభ్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు రేపల్లె లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ నిర్మాణ నిమిత్తం లక్ష రూపాయాల విరాళం కమిటీ సభ్యులకు అందచేశారు…ఈ కార్యక్రమంలో కూచిపూడి మోహన్ రావు, ఆలూరి భిక్షాలు,…

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు.. మీ సేవలో దరఖాస్తుకు చాన్స్ హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొత్త రేషన్‌కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరించాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది.…

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కు వెనుక బడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము…

You cannot copy content of this page