• teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
వరద బాధితులకు అండగా ఎం పి జె

వరద బాధితులకు అండగా ఎం పి జె ఉమ్మడి ఖమ్మం మున్నేరు వరద భీభత్సవానికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర నష్టానికి గురయ్యారు. అందులో పలు పేద కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. స్థానిక 47 వ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
దీనస్థితిలో నటుడు..సాయం కోసం కన్నీళ్లు

దీనస్థితిలో నటుడు..సాయం కోసం కన్నీళ్లు…!!! ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీల్లోనూ కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
వరద కోరల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి

వరద కోరల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ…ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు చెరో 50 లక్షలు విరాళం ప్రకటించిన బాలయ్య

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం

నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం….. రికార్డు స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీరు ఎమ్మెల్యే రాము ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న టిడిపి నేతలు మారుమూల ప్రాంతాలకు సైతం బొట్లలో వెళుతూ ఆహారం పంపిణీ…. రోజుకు 6వేల ప్యాకెట్లు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ ..

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ .. జగిత్యాల జిల్లా ప్రకృతి వైపారీత్యాలతో రాష్ట్రం అంతటా వరద ఉదృతి తో అతలాకూతలం అవుతుంది. సీఎం రేవంత్ సహచర మంత్రులు సభ్యులు స్థానకంగా పరిస్థితి పరిశీలన చేసి సహాయక చర్యలు చేపట్టాలని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
జగిత్యాల జిల్లా కేంద్రంలో లైబ్రరీని సందర్శించి,పోటీ పరీక్షలకు సిద్ధం

జగిత్యాల జిల్లా కేంద్రంలో లైబ్రరీని సందర్శించి,పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగ యువత తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ . ఎమ్మెల్యే మాట్లాడుతూజగిత్యాల నియోజకవర్గం,జిల్లా దూర ప్రాంతాల నుండి అనేక మంది లైబ్రరీలో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పేరుమల యాదయ్య

సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పేరుమల యాదయ్య సూర్యపేట జిల్లా : ఉపాధ్యక్షులుగా జానపాటి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా డి విజయ నాయక్ కోశాధికారిగా ధార పాండయ్య ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా ఎన్నికైన పెరుమాళ్ళ యాదయ్య జిల్లాలోని ప్రభుత్వ జూనియర్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
బాధితులకు బాసటగా సిపిఐ

బాధితులకు బాసటగా సిపిఐ రామన్నపేట కాలనీలో భోజన వితరణ ఉమ్మడి ఖమ్మం మున్నేరు బాధితులకు సిపిఐ జిల్లా సమితి బాసటగా నిలుస్తుంది. వరద వచ్చిన నాటి నుంచి బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ మనో ధైర్యం కల్పిస్తూ వీలైనంత మేర సహయం చేస్తూ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
యుద్ధ ప్రాతిపదికన

యుద్ధ ప్రాతిపదికనవిద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండివిద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి ఉమ్మడి ఖమ్మం వరదల నేపథ్యంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లువరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
నెల వేతనం విరాళం దాతృత్వం చాటుకున్న

నెల వేతనం విరాళం దాతృత్వం చాటుకున్నఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారుఎంపీ రవిచంద్ర , ఖమ్మం మున్నేరు వరద బాధితులకు కొండంత అండగా నిలిచిన విషయం…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
శంకరపల్లి దారుణంగా కొండకల్ -బీడీఎల్ రోడ్

శంకరపల్లి :దారుణంగా కొండకల్ -బీడీఎల్ రోడ్ శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామం లో రోడ్లు దారుణంగా మారాయి.కొండకల్ నుండి బీడీఎల్ వెళ్లే దారి వర్షాలకి అతి దారుణంగా తయారయింది. అటుగా వెళ్లే గ్రామ రైతులకి చాలా ఇబ్బందికరంగా మారింది .పంట…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
గణేష్ విగ్రహాలు పెట్టేందుకు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి .మోకిలా సీఐ

గణేష్ విగ్రహాలు పెట్టేందుకు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి .మోకిలా సీఐ శంకరపల్లి : మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు మరియు యువలకు గణేష్ విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరు తప్పకుండా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. అలాగే…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
గురుకులాల్లో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ తీసుకున్న

గురుకులాల్లో పనిచేస్తున్న బోధన బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి , పెద్దపల్లి జిల్లా గురుకులాల కార్యదర్శి డా. వి ఎస్ అలుగు వర్షిణి గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం బోధన బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
బురదమయంగా మారిన శంకర్ పల్లి రిత్విక్ కాలనీ రోడ్లు….

బురదమయంగా మారిన శంకర్ పల్లి రిత్విక్ కాలనీ రోడ్లు…. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని రిత్విక్ వెంచర్లో కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయంగా మారాయి. బుడదలో కాలనీవాసులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో 65 ఇండ్లు ఉన్నాయి. అందులో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
గడిచిన వంద ఏళ్ళల్లో ఇవే భారీ వరదలు

గడిచిన వంద ఏళ్ళల్లో ఇవే భారీ వరదలువేలాది కుటుంబాలు వీటివల్ల నిరాశ్రుయులయ్యారు*ప్రతీ కుటుంబాన్ని ఆదుకుంటాంకూసుమంచి మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిబాధిత కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ* ఉమ్మడి ఖమ్మం గడిచిన వంద యేళ్ళల్లో రాష్ట్రంలో ప్రస్తుతం కురిసిన వర్షాలకే భారీ వరదలు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
సర్టిఫికెట్లు మున్నేరుపాలు..

సర్టిఫికెట్లు మున్నేరుపాలు….!!! ఖమ్మం నగరాన్ని ముంచెత్తిన వరదలో కొట్టుకుపోయిన దాదాపు 500 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ప్రభుత్వం తమకు మళ్లీ సర్టిఫికెట్లు ఇప్పించాలని బాధితుల వినతి ఖమ్మం: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. సుమారు 500 మంది విద్యార్థుల విద్యార్హతల సర్టిఫికెట్లు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
శ్రీకృష్ణుడిని దర్శించుకున్నా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్..

శ్రీకృష్ణుడిని దర్శించుకున్నా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్.. అనకాపల్లి మండలం తుమ్మపాల మేజర్ పంచాయతీలో కొత్తూరు గ్రామంలో మరియు కశింకోట మండలం,పరవాడపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష పరమాత్ముడను మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
వాడచీపురుపల్లి జడ్పీ హైస్కూల్ వెనుక తుప్పల్లో చేమలు పట్టిన శిశువు మృతదేహం లభ్యం..

వాడచీపురుపల్లి జడ్పీ హైస్కూల్ వెనుక తుప్పల్లో చేమలు పట్టిన శిశువు మృతదేహం లభ్యం.. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం చీపురుపల్లి లో రోడ్డు పక్కన నవజాత శిశువు మృతదేహం ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న వీఆర్వో పోలీస్ లకు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
స్మార్ట్ కిడ్జ్ లో ఎకో ఫ్రెండ్లీ గణనాధులు తయారీ.

స్మార్ట్ కిడ్జ్ లో ఎకో ఫ్రెండ్లీ గణనాధులు తయారీ.చిట్టి చేతులతో పెద్ద సందేశం. ఉమ్మడి ఖమ్మం స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో పర్యావరణహితంగా గణనాథులను పాఠశాల చిన్నారులు తయారు చేశారు. ఎకో ఫ్రెండ్లీ గణపయ్యాలనే పూజించాలని చాటి చెబుతూ పాఠశాల చిన్నారులు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
జలమైన ప్రాంతాల్లో పర్యటించిన కార్పొరేటర్ ప్రేమ కుమార్….

జలమైన ప్రాంతాల్లో పర్యటించిన కార్పొరేటర్ ప్రేమ కుమార్…. మల్కాజిగిరి నియోజకవర్గం,:ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని సిఫీల్ కాలనీలో రాత్రి కురిసిన వర్షానికి జలమైన ప్రాంతాల్లో కార్పొరేటర్ .వై ప్రేమ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి క్లీనింగ్ చేయించడం జరిగింది.…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
ఖమ్మం రూరల్ మండలంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఖమ్మం రూరల్ మండలంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా వరద ముంపుకు గురైన రాజీవ్ గృహకల్ప, నాలుగవ తరగతుల ఉద్యోగుల కాలనీ,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్

నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, వరంగల్ లోని , జగిత్యాల సర్కిల్ పరిధిలో బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు తోడు సెప్టెంబర్ 4 నుండి 9 వరకు వాతావరణ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
ఎక్స్ గ్రేషియాను అందించిన మంత్రి పొంగులేటి

ఎక్స్ గ్రేషియాను అందించిన మంత్రి పొంగులేటి ఉమ్మడి ఖమ్మం భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
ఏకాగ్రతతో చదివి సాధించి ఐఐటి నీట్ లో సీట్లు సంపాదించాలి

ఏకాగ్రతతో చదివి సాధించి ఐఐటి నీట్ లో సీట్లు సంపాదించాలిఐటీడీఏ, భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఉమ్మడి ఖమ్మం గిరిజన సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో నడపబడుతున్న స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ లో ఏకాగ్రతతో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన పల్లా కిరణ్

వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన పల్లా కిరణ్ ఉమ్మడి ఖమ్మం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న పంపింగ్ వెల్ రోడ్, రామన్న పేట, జలగం నగర్ , ధంసలాపురం , అగ్రహారం కాలనీ మరియు పద్మావతి నగర్ ,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
జిల్లాలో ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు

జిల్లాలో ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులువాగులు, చెరువులు చూసేందుకు ప్రజలేవరు వెళ్లవద్దుపోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, వాటిని చూసేందుకుప్రజలేవరు బయటకు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
నష్టపోయిన ప్రతీ ఇంటికి సాయం

నష్టపోయిన ప్రతీ ఇంటికి సాయంఎవరూ అధైర్య పడొద్దుఖమ్మం రూరల్, నేలకొండపల్లి పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం ముంపు బాధితులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని, నష్టపోయిన ప్రతీ ఇంటికి సాయం అందిస్తామని, ఎవరూ అధైర్య పడొద్దని తెలంగాణ రెవెన్యూ, విపత్తు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి అనాగరికం

టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి అనాగరికంటిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పుల్లయ్య ఉమ్మడి ఖమ్మం ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం సహాయక చర్యలు వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన వారిపై అధికార పార్టీకి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
వరద బాధిత జర్నలిస్టు కుటుంబాలకు చేయూత

వరద బాధిత జర్నలిస్టు కుటుంబాలకు చేయూత— నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన టీయూడబ్ల్యూజే కమిటీ— నిరాశ్రయ జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటాం— జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఉమ్మడి ఖమ్మం మున్నేరు వరద భీభత్సవానికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
సబ్‌స్టేషన్ స్థల పరిశీలన

సబ్‌స్టేషన్ స్థల పరిశీలన * * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంబిపూర్, మల్లంపేట్ మరియు బౌరంపేట్ గ్రామంలో 3 -ఫేస్ కరెంటు ఒడిదుడుకులు మరియు కరెంటు రాకపోవడంతో గత నెల కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్…

You cannot copy content of this page