పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు

అమరావతి: పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు.. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని.. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి పిలుపు.. ఇప్పటికే టీడీపీతో పార్థసారథి టచ్ లో ఉన్నారని ప్రచారం.. క్యాంపు కార్యాలయానికి వచ్చిన చింతలపూడి…

వ్యూహం మూవీ గతేడాది డిసెంబర్‌ 29న రిలీజ్‌ కావాల్సింది

వ్యూహం మూవీ గతేడాది డిసెంబర్‌ 29న రిలీజ్‌ కావాల్సింది. కానీ ఈ చిత్ర సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని కోరుతూ నారా లోకేశ్‌ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11వరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర…

ఆంద్రప్రదేశ్ లో సమ్మెకు సై అంటున్న 108, 104 ఉద్యోగులు

ఆంద్రప్రదేశ్ లో సమ్మెకు సై అంటున్న 108, 104 ఉద్యోగులు ఆంధ్ర ప్రదేశ్ లో 108, 104 ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పడుతున్నారు. ఉద్యోగ భద్రత, ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత లేకపోవటం, వేతానాలు సక్రమంగా చెల్లించక…

నేటి నుంచి రామోత్సవాలు ప్రారంభం

నేటి నుంచి రామోత్సవాలు ప్రారంభం జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు నుంచి అయోధ్యలో రామోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి…

వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ సర్కారుపై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు – ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ – మా వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి…

మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరు: వైకాపా పాలన మళ్లీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ప్రశ్నించారు.. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో…

ఆదిత్య 369 సెట్‌లో ఆయనే అట్రాక్షన్

ఆదిత్య 369 సెట్‌లో ఆయనే అట్రాక్షన్ బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ఆదిత్య-369. ఈ మూవీకి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఇందులో బాలకృష్ణతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఉండటం…

తిరుమలలో 16న పార్వేట ఉత్సవం

తిరుమలలో 16న పార్వేట ఉత్సవం అదే రోజు గోదా కళ్యాణం శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..ఆరోజు అర్జీత సేవలు రద్దు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ క్రమంలో టీటీడీ కీలక…

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది అత్యున్నత…

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి

భారీగా తగ్గిన చికెన్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారం హైదరాబాద్ నగరంలో కేజీ రూ.250 ఉండగా, ఇప్పుడు రూ.180కి తగ్గింది. కొన్ని జిల్లాల్లో అయితే కేజీ రూ. 160కే విక్రయిస్తున్నారు. వారం నుంచి ధరలు…

బాలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

బాలాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్:హైదరాబాద్‌లోని బాలా పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఐడీపీఎల్ చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన ఓ బైకర్ డీసీఎం వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైకర్ అఖిల్(23) అక్కడి కక్కడే…

తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది

తమిళనాడును మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. దీని కారణంగా కడలూరు, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‎పట్టు జిల్లాల్లో జనవరి 8న సోమవారం పాఠశాలలకు…

గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు!

గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు..! గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు MLCస్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావీద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కోదండరాంను తక్షణం…

ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన నేడు ఏపీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ 3రోజుల పాటు ఏపీలో పర్యటించనున్న సీఈసీ బృందం బృందం ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఫిర్యాదులపై సమీక్ష రేపు అన్ని రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం ఎల్లుండి…

అన్ని సూర్యదేవాలయాల్లో సూర్య నమస్కారాలు కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా: నేడు అరసవల్లి సూర్యభగవానుని దేవాలయంలో రానున్న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని సూర్యదేవాలయాల్లో సూర్య నమస్కారాలు కార్యక్రమం నిర్వహించున్నారు. అందులో భాగంగా జిల్లాలో అరసవల్లి సూర్యదేవాలయం ఇంద్రపుష్కరిణి వద్ద వెయ్యి మందితో…

రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం

చిరంజీవి : రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం రామ మందిరం ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది ఈ నెల 22న మా కుటుంబం రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్తున్నాం రామ మందిర ప్రారంభోత్సం వేళ హనుమాన్ చిత్ర బృందం…

బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా

బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి ప్రధాని పీఠం అధిరోహించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడంతల స్థానాలను కైవసం చేసుకుని విజయం సొంతం చేసుకుంది.…

నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం

హైదరాబాద్‌ నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ తొలి కేబినెట్‌ సమావేశం. నెల రోజుల పాలనపై సమీక్ష చేయనున్న సీఎం లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలో చర్చ. నేడు ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి…

రాజాం లో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

రాజాం లో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ రాజాం లో గడ్డి ముడిదాం వద్ద ఆదివారం అక్రమంగా మద్యం తరలిస్తున్న బుచ్చింపేట గ్రామానికి చెందిన కోరాడ సత్యం ను అదుపులోకి తీసుకున్నట్లు సి ఐ రవికుమార్ తెలిపారు. నిందితుడి నుంచి…

వైభవంగా కొమురెల్లి మల్లన్న కల్యాణం

వైభవంగా కొమురెల్లి మల్లన్న కల్యాణం పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ సమన్వయలోపంతో కొండా సురేఖ కాన్వాయ్‌ మిస్‌ చేర్యాల: కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జుస్వామి కల్యాణం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. మార్గశిరమాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని ఆలయతోటబావి ప్రాంగణంలో సర్వాంగసుందరంగా…

నూతనంగా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరులో నూతనంగా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి రూ.7 లక్షల 51,000 వేలను టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విరాళంగా అందజేశారు. ఈరోజు బ్రహ్మశ్రీ డాII…

రేవంత్‌ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన

కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్‌ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నుూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎఐసిసి కార్యదర్శి & మాజీ శాసనసభ్యులు శ్రీ. ఎస్‌. ఎ. సంపత్‌ కుమార్‌

దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

ప్రజా పాలన 06 గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కె,జెండిగా, ప్రజల మనిషి రాజన్న చౌటుప్పల పట్టణ కేంద్రంలోనిప్రజాపాలన 06 గ్యారంటీ పథకాల దరఖాస్తు కార్యక్రమాన్ని సందర్శించారుయాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ…

సావిత్రి జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం

సావిత్రి జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం విద్యార్థి యువతీ యువకులకుకొనసాగించాలని. పి వై ఎల్ పిలుపు————————————– శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ. జూనియర్ కాలేజ్ నందు సావిత్రి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించడం జరిగింది…

ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు : గూడూరి ఎరిక్షన్ బాబు

ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు గారు : గూడూరి ఎరిక్షన్ బాబు యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు యర్రగొండపాలెం నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి…

మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం

కామారెడ్డి లో నూతన సంవత్సర కానుకగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ మరియు మానవ హక్కుల సలహా సంఘం ఆధ్వర్యంలో మున్నా కు ప్రశంసా పత్రంతో సన్మానం. కామారెడ్డి: (సోమవారం 1/1/24 ), జనవరి ఒకటవ తేదీన కామారెడ్డి…

శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు

శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలకు మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి.డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 6.04 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎచ్చర్ల ఐఎమ్ఎల్…

రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు

3 న గుంటూరు జిల్లా, మంగళగిరి లోని (డి.జి.పి ఆఫీసు పక్కన) , C.K. కన్వేన్షన్ నందు మధ్యాన్నం 2 గం,, లకు రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు తేది 3/1/24 బుధవారం, జనవరి 3న మంగళగిరిలో 👉🏻 ముఖ్యఅతిథిగా హాజరుకానున్న…

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు

మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని ఐతవరంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన…

423 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్

అన్నం పరబ్రహ్మ స్వరూపం. 423 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి…

You cannot copy content of this page