Spread the love

పెద్దమ్మ పోచమ్మ ఆలయ 20వ వార్షికోత్సవం సందర్బంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నా నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ ఎస్ ఆర్ నాయక్ నగర్ లోని పెద్దమ్మ పోచమ్మ ఆలయ 20వ వార్షికోత్సవం సందర్బంగా ఆలయ సభ్యుల ఆహ్వాన ముఖ్య అతిథులుగా పాల్గొని నియోజకవర్గ ప్రజలు ఎల్లపుడు ఆయురారోగ్యాలతో మరియు సుఖ:సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోబ్బా రంగ రావు మాజీ కౌన్సిలర్, గోపాల్ రెడ్డి, ప్రసాద్, చారి, సీతారామ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, హరి కిరణ్ పటేల్, భాస్కర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, కరణ్ , చారి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి పాల్గొన్నారు.