ఇటీవల బాపట్ల జిల్లా మేదర మెట్ల హైవేలో జరిగిన 39.5 లక్షల దారిదోపిడి కేసును ఛేదించిన పోలీసులు..
అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి… అభినందించారు…
బాపట్ల జిల్లా మేదరమెట్ల లో సంచలనం కలిగించిన భారీ దారి దోపిడీని చేదించిన అద్దంకి రూరల్ సీఐ డి మల్లికార్జునరావు, మేదరమెట్ల ఎస్ఐ మహమ్మద్ రఫీ లను జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ తుషార్ డూడి… అభినందించారు…
ముందుగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించరు..
ధనికొండ వెకన్నస్వామి, పగడాల మహేష్, టెంటు కార్తీక్, పూరేటి శివశ్రీనివసరావు, లను సోమవారం మేదరమెట్ల వై జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 39.5 లక్ష లను స్వాధీనం చేసుకున్నారు.. నేరస్తులు ఓకే గ్రామని చెందిన వారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అడినందించారు… ఈ కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వరావు, సీఐ లు ఎస్ఐ లు పోలిసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….