అమరావతి..
ఏపీ ఫైబర్ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు..
నిబంధనలకు విరుద్ధంగా నియమించారు-ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి..
న్యాయసలహా తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నాం
అర్హతలు లేకపోయినా వైసీపీ నేతల ఆదేశాలతో నియమించారు..
జీతాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది..
ఫైబర్ నెట్ ఉద్యోగులు వైసీపీనేతల ఇళ్లలో పనిచేశారు
కక్షతో ఉద్యోగులను తొలగించడం లేదు – జీవీరెడ్డి..
రాంగోపాల్‌వర్మకు రూ.కోటి 15 లక్షలు ఇచ్చారు..
డబ్బు చెల్లించాలని వర్మకు నోటీసులు ఇచ్చాం..
త్వరలో మరో 200 మందిని తొలగిస్తాం-జీవీరెడ్డి..