దేశంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన హోమ్‌పేజీలోని డూడుల్‌లో చిన్న మార్పు చేసింది. ఓటు వేసినట్లు ప్రతిభింబించేలా దాని ఐకానిక్ లోగోలో ఇంక్‌తో గుర్తుపెట్టిన చూపుడు వేలును ప్రదర్శించింది. డూడుల్‌పై క్లిక్ చేయగానే పోలింగ్‌కు సంబంధించిన తాజా సమాచారం వచ్చేలా డిజైన్ చేసింది.
ఎన్నికల వేళ గూగుల్ డూడుల్‌లో మార్పు
Related Posts
భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం
TEJA NEWS భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం అసోంలోని దర్రంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ఏర్పాటు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ అసోం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
TEJA NEWS జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. TEJA NEWS