సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద డాక్టర్స్ డే, చాటర్ అకౌంట్స్ డే సందర్భంగా డాక్టర్స్ కు, చాటర్ అకౌంట్స్ వారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్,వాసవి యూత్ క్లబ్ వాసవి వనిత క్లబ్, ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు అభినందనీయం అని సమాజసేవ లో ముందు వరుసలో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, డాక్టర్ లింగం,డాక్టర్ మల్లయ్య,సిద్ది బిక్షపతి, ఎర్రం శ్రీనివాస్, కొమర వెళ్ళి శంకరయ్య, ఉప్పల కృష్ణమూర్తి,గుడాల రాధాకృష్ణ, నగేంద్రం,వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి సిద్ది నవీన్,వాసవి యూత్ అధ్యక్షుడు జిల్లా ప్రసాద్, కైలాస ప్రశాంత్,ఉమేష్, వనిత క్లబ్ అధ్యక్షురాలు మర్యాల అనిత, జనరల్ సెక్రెటరీ తేరాల పద్మ,కోశాధికారి మహంకాళి చంద్రకళ, పీ ఆర్ ఓ జగ్గయ్యగారి లత, డాక్టర్స్,వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ కు ఘన సన్మానం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…