పాత కణితి శివాలయంలో భారీ అన్న సమారాధన
కూర్మన్నపాలెం : జీవీఎంసీ 87 వార్డు పరిధిలోగల కార్తీక మాసం నాలుగో పర్వదిన సందర్భంగా పాత కణితి శివాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా కణితి గ్రామ కమిటీ సభ్యులు పాల్గొని పూజలు పాలాభిషేకం జలాభిషేకం నిర్వహించారు అనంతరం పాత కణితి శివాలయంలో ప్రతి ఏటా నిర్వహిస్తారు దాన్లో భాగంగా “”భారీ అన్న సమారాధన “” ప్రారంభించారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కణితి గ్రామ కమిటీ చైర్మన్ ఎస్ఎస్ విజయరామరాజు, ప్రధాన కార్యదర్శి ప్రగాఢ వేణు బాబు, వైస్ ప్రెసిడెంట్ చిత్రాడ సన్యాసిరావు, దుగ్గపు దానప్పలు,
బొడ్డ సన్యాసిరావు, ఎస్ సీతారామరాజు, ఆలయ కమిటీ సభ్యులు బొడ్డేటి మోది నాయుడు, కాండ్రేగుల అప్పలనాయుడు, నర్రా రామారావు, చంద్రశేఖర్, నాని, మురళి, దాసరి రమణ, విభూషణ్, తదితరులు పాల్గొన్నారు