ఇంటి పై కప్పు కూలి వ్యక్తి మృతి
*కుటుంబ సభ్యులను పరామర్శించిన………ఎమ్మెల్యే మెగా రెడ్డి
వనపర్తి : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలోని శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో వడ్డే చంద్రయ్య రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా వర్షాల కారణంగా తడిసిన ఇంటి పైకప్పు కూలి చనిపోగా పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి మార్చురీ వద్దకు చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయన వెంట శ్రీరంగాపురం మండల కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి అంకె వెంకటయ్య నాయుడు కురుమన్న తెలుగు రాములు,బొజ్జ వెంకన్న తదితరులు ఉన్నారు
ఇంటి పై కప్పు కూలి వ్యక్తి మృతి
Related Posts
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించిన…….. మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్
TEJA NEWS కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించిన…….. మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి : కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నీపురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆయన చిత్రపటానికి…
ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్
TEJA NEWS ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కౌన్సిలర్ … గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గద్వాల తిరుపతి దేవస్థానం ట్రస్టు నందు కౌన్సిలర్ మురళి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా…