TEJA NEWS

A mini rice mill collapsed due to strong winds.

ఈదురు గాలులకు కూలిన మినీ రైస్ మిల్లు.

ఈదురు గాలులకు ఓ మినీ రైస్ మిల్లు పై కప్పులు ఎగిరిపోయి గోడలు కూలిపోయిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా లో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కపిల్ అనే వ్యక్తి గోనుపాడు గ్రామ శివారులో రాయచూరు రహదారి పక్కన వ్యవసాయ పొలంలో రేకుల షెడ్డుతో ఓ మినీ రైస్ మిల్లును నిర్మించారు. ఈదురు గాలులకు రేకుల షెడ్డుపై కప్పులు పూర్తిగా లేచి పోవడంతో మిని రైసు మిల్లు ధ్వంసమైంది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు…


TEJA NEWS