TEJA NEWS
  • చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం, మద్దిరాల గ్రామానికి చెందిన జాష్టి వాసు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై, ఆ చిన్నారిని ఆశీర్వదించిన మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …
    ఈ వేడుకలో జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ , తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా , నెల్లూరి సదాశివరావు , జవ్వాజి మదన్ , మరియు మండల, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు…