TEJA NEWS

A water tanker in the middle of the Musapetta Bharatnagar overpass

మూసాపేట భరత్‌నగర్‌ పైవంతెన మధ్యలో ఓ వాటర్‌ ట్యాంకర్‌ టైరు పేలడంతో వాహనం అక్కడే  ఆగిపోయింది. దీంతో వంతెన మధ్య నుంచి వైజంక్షన్‌ వరకు ట్రాఫిక్‌ భారీగా  నిలిచింది. బాలానగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు చేరుకొని వాహనాన్ని తరలించడానికి గంట సమయం పట్టింది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఆందోళనకు  గురయ్యారు….


TEJA NEWS