వరద బాధితులకు ఏబిఎస్ స్కూల్ ఫౌండర్ మాలకొండయ్య చిరుసాయం…
విజయవాడ వరద బాధితులకు జీవీఎంసి 85 వ వార్డు పరిధి ఏడుమెట్ల మర్రిపాలెం రోడ్డులో గల ఏబిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు పంగా మాలకొండయ్య కొంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించి చిరుసాయం అందించారు. ఈ మేరకు సియం చంద్రబాబును కలిసి విరాళ చెక్కును అందజేయడంతో పాటు మానవతా దృక్పదంతో అవసరార్థులకు గ్యాస్ స్టవ్ లు, ప్రెషర్ కుక్కర్లును స్థానిక మాజీ కార్పొరేటర్ మల్లికార్జున యాదవ్ ద్వారా పంపిణీ చేసి మాలకొండయ్య మానవత్వాన్ని చాటుకున్నారు
వరద బాధితులకు ఏబిఎస్ స్కూల్ ఫౌండర్ మాలకొండయ్య చిరుసాయం…
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…