TEJA NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు..

పట్టుబడ్డ టీవీ రిపోర్టర్ గోపి,సీఐ సతీష్ కుమార్..

మణుగూరు లో ఓ భూమి కేసులో నాలుగు లక్షలు లంచం డిమాండ్..

ఓ విలేకరి ద్వారా లావా దేవి….లక్ష ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకున్న ఏసిబి అధికారులు..