
ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచనల మేరకు నిర్వహిస్తున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సన్నాహక సమావేశంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి
ఈ కార్యక్రమంలో కార్యక్రమ కో ఆర్డినేటర్లు ఫహీమ్ ,బండ్రు శోభారాణి ,ఉజ్మ శాకిర్ ,మాజీ శాసన సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ,మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్ ,ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ,కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేశ్ ,రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ,జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి మరియు జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
