TEJA NEWS

అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి వేడుకలపై నాగార్జున స్పెషల్ ట్వీట్

అమితాబ్ బచ్చన్, చిరంజీవిలను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ‘ఎక్స్’ ద్వారా తెలిపిన నాగార్జున

ఈ వేడుకను విజయవంతం చేయాలంటూ పోస్ట్.


TEJA NEWS