TEJA NEWS

పాన్ కార్డు హోల్డర్లకు అలర్ట్

పాన్ కార్డు హోల్డర్లకు కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది.ఆధార్ ఎన్రోల్మెంట్ను ఉపయోగించి పాన్ కార్డు తీసుకున్నవారు తమ కార్డును ఆధార్ నంబర్తో లింక్ చేసుకోవాలని కేంద్రం తెలిపింది. ఇందుకోసం 2025 డిసెంబర్ 31 ను గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 అక్టోబర్ 1, అంతకంటే ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని ఇచ్చి పాన్ పొందిన వారు లింకింగ్ చేసుకోవాలి..