TEJA NEWS

ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ ముఖ్య అతిథిగా,మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ వారికి మద్దతుగా ఈరోజు కొంపల్లి కేవీఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నారీ న్యాయ్ సమ్మేళనం లో పాల్గొన్న రాష్ర్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి ,రజనోళ్ళ లక్ష్మీ ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ,ఏఐసీసీ కుత్బుల్లాపూర్ పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వెర్ జ్యోతి మణి ,కుత్బుల్లాపూర్ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి ,మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,టిపీసీసీ ప్రధాన కార్యదర్శిలు నర్సారెడ్డి భూపతి రెడ్డి ,జ్యోత్స్న శివా రెడ్డి ,పున్నా రెడ్డి , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలలో ఒకటైన నారీ న్యాయం లో భాగంగా ప్రధానంగా 5 అవి మహాలక్ష్మి,సగం జనాభా,సంపూర్ణ హక్కులు,మహిళా శక్తి కి గౌరవం,అధికార మైత్రి,సావిత్రి భాయ్ ఫూలే హాస్టల్స్ వంటి వాటిని వివరించడం జరిగింది.అదే విధంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపుకు మనందరం కృషి చేయాలని,రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి సునితమ్మ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజేశ్వరీ చౌదరీ,కో ఆప్షన్ సభ్యురాలు వాణి స్టీఫెన్ పాల్,సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు ఇందిరా,వైస్ గిరిజ కుమారి,జెనరల్ సెక్రెటరీ యశోద,ముఖ్య నాయకురాళ్ళు,మేడ్చల్ మల్కాజ్ గిరి,కుత్బుల్లాపూర్ మహిళా అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,జెనరల్ సెక్రెటరీలు,అనుబంధ కమిటీల సభ్యులు, సీనియర్ మహిళా నాయకురాల్లు,యువ నాయకురాల్లు,మహిళా కార్యకర్తలు, అభిమానులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


TEJA NEWS