TEJA NEWS

గోశాలకు స్థలం కేటాయించండి పిచ్చయ్య
దాచేపల్లిలో కూడా గోవులు చనిపోతున్నాయి
నిలువ నీడ లేక గోవులు నడి రోడ్ మీద చనిపోతున్నా పట్టించుకునే వారే లేరు
నిలువ నీడ లేక
సాక్షాత్తు చనిపోయిన గోవును పిచ్చయ్య అనే గో సంరక్షకుడు తీసుకు వచ్చి దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఉంచినా పట్టించుకున్న అధికారి, ప్రజాప్రతినిధులు లేరు

గతంలో గోశాలకు భూమి ఇచ్చారు దానికి సవాలక్ష చిక్కులు
పరిష్కరించి గో శాల కు స్థలం కేటాయించాలని రాయని పేపరు లేదు
అద్దంకి నార్కెట్ పల్లి హైవే మీదే నివాసం ఉంటున్న పదుల సంఖ్యలో గోవులు
ఇప్పటికైన అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను పరీక్షరించాలని గో ప్రేమికులు, హిందువులు కోరుకుంటున్నారు
ఒక్కసారి గోవులు ఉన్న ప్రదేశాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు వీక్షించాలని దాచేపల్లి పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు