వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు
వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా
Related Posts
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం
TEJA NEWS హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెనుప్రమాదం తప్పింది. రంగారెడ్డి జిల్లా ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ సీఐ బాల్‌రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఢిల్లీ వెళ్లేందుకు దత్తాత్రేయ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. ఎయిర్‌పోర్టు ప్రధానరోడ్డుపై సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని వాహనాలు…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
TEJA NEWS ఢిల్లీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ 40 నిమిషాల పాటు అనేక అంశాల పై ఇరువురి మధ్య చర్చ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో…