Spread the love

“అమృతాలయం దేవాలయం చింతల్ పరిసర ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది – ఎమ్మెల్యే వివేకానంద..

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద చింతల్లోని అమృతాలయం దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ, “అమృతాలయం దేవాలయం మన ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని, ఈ వార్షికోత్సవం ద్వారా ప్రజలలో ఐక్యత మరియు భక్తి భావాన్ని పెంపొందిస్తాయని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొడ్డు వెంకటేశ్వరరావు, మీసాల నరసింహ, బాపు యాదగిరి, సంజీవరెడ్డి, ఆంజనేయులు చారి, కిషోర్ చారి, బొడ్డు రవి, బాలయ్య, వనం శ్రీనివాస్, అజయ్, శ్రీనాథ్, వెంకటేష్, స్థానిక నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..