వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రూ.100116 లక్షలవిరాళం.
విజయవాడలో జరిగిన వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం 465/2024తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ అమరావతి సచివాలయం రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య సమక్షంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి మన సంఘం తరఫున ఆర్థిక సహాయం100116/- చెక్కు రూపంలో ముఖ్యమంత్రి కి అందజేయడం జరిగింది ఇందులో రాష్ట్ర అధ్యక్షులు దూర్వాసుల రామశాస్త్రి రాష్ట్ర సెక్రటరీ మూలుగు కిరణ్ కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెంట శేషు బాబు శర్మ రాష్ట్ర కోశాధికారి దంతూర్తి లక్ష్మీ కృష్ణ కళ్యాణ్ శర్మ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు న్యాసావర్జుల ప్రశాంత్ శర్మ జాయింట్ సెక్రెటరీ దూర్వాసుల సాయి సందీప్ విశాఖ ఉమ్మడి జిల్లా మీడియా కోఆర్డినేటర్ దంతూర్తి కాశీ విశ్వనాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ
Related Posts
అఘోరీ దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కి బాధితుడు ఫిర్యాదు
TEJA NEWS గుంటూరు జిల్లామంగళగిరి అఘోరీ దాడి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కి బాధితుడు ఫిర్యాదు గత నెల 18వ తేదీన మంగళగిరి ఆటోనగర్ ఆల్ఫా హోటల్ ఎదుట ఓ కార్ వాష్ సెంటర్ వద్ద అఘోరీ…
అమరావతిపై నిరంతర పర్యవేక్షణ
TEJA NEWS అమరావతిపై నిరంతర పర్యవేక్షణ కన్సల్టెన్సీలతో పనులపై నిఘాచెప్పినవి అమలు చేయకపోతే నోటీసులు అమరావతికి రుణం ఇస్తున్న ప్రపంచబ్యాంకు నిరంతరం పర్యవేక్షణ చేయనుంది. ఒప్పందాల్లో భాగంగా పరపతి నివేదికలో ఈ అంశాన్ని ప్రపంచబ్యాంకు ప్రస్తావించింది. ప్రతి పనినీ సొంత కన్సల్టెన్సీలతో…