
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..
శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు..

ఇంక్రిమెంట్లు ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ చేసే విషయంలో అదే శాఖకు చెందిన వివిధ B.C హాస్టల్లో పనిచేస్తే అటెండర్, కుక్ల నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.