Spread the love

ఎస్సీ సెల్ జిల్లా నూతన అధ్యక్షుడికి నియామక పత్రం అందజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ..

హనుమకొండ జిల్లా.:
వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నూతంగా నియమితులైన తుల్ల రవి కి నేడు హనుమకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయం నందు నియామక పత్రం అందజేసి శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు* ..

తొలుత ఎమ్మెల్యే నాగరాజు కి నాయకులతో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా తో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు…

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధ్యక్ష పదవికి వన్నె తెచ్చే విధంగా కష్టపడి పని చేయాలని సూచలనలు సలహాలు చేశారు….

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు…..