
ఉదయం 11 గంటలకు విజయవాడ గాయత్రి 99 డెవలపర్స్ ఎండి అశోక్ ని వారి విజయవాడ బ్రాంచ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు కలవడం జరిగింది వారు ప్రారంభించిన ఫార్మ్ ల్యాండ్ వెంచర్ గురించి డిస్కషన్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున నిరుద్యోగులైనటువంటి యువతీ యువకులు కు ఉపాధి అవకాశాల కొరకు వారితో సంప్రదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు అయినటువంటి శివరామకృష్ణ అలాగే మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీ గారు తదితరులు ఈ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది.
