ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ మండిపాటు.

ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని.. ఆయన చెప్పినవన్నీ…

శాసనసభ సమావేశాలు విజయవంతంగా

శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్ ప్రసాద్ కుమార్…

జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యంగ్…

శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజా మహోత్సవం

శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజా మహోత్సవంలో పాల్గొన్నా కూన శ్రీశైలం గౌడ్ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సిరి టవర్స్ లో శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి మహాపడిపూజా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా మాజీ శాసనసభ్యులు కూన…

అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్

అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వంకఠిన చర్యలు…

వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం

వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.…

సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు……

ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు

ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని కారుపైపడింది. ఈ…

సీఎం సహాయ నిధి రూపాయల చెక్కును

సీఎం సహాయ నిధి రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి తాయప్ప S/o నాగప్ప కి చికిత్స నిమిత్తం సీఎం సహాయం నిధి 26,000 గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి బండ్ల…

తెలంగాణ సీపీపీ కన్వీనర్‌గా మల్లు రవి

తెలంగాణ సీపీపీ కన్వీనర్‌గా మల్లు రవి న్యూఢిల్లి: తెలంగాణ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) కన్వీనర్‌గా సీనియర్‌ ఎంపీ మల్లు రవిని ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా సీపీపీ కన్వీనర్లను నియమించారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ…

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లోని వీకర్ సెక్షన్ కాలనీ వెంకటేశ్వర్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్లు పథకం కొరకు అప్లై చేసుకున్న వారిని గుర్తించడం కోసం సిఓ పాప గౌడ్ తో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి…

రక్తదానం ప్రాణదానంతో సమానమే..కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్…

రక్తదానం ప్రాణదానంతో సమానమే..కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్… కామారెడ్డి జిల్లా కలెక్టర్ లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్…

రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సోదరులు కొల్లు వెంకటరమణ

రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర సోదరులు కొల్లు వెంకటరమణ హఠాన్మరణం చాలా బాధాకరం. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర…

చందానగర్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి

చందానగర్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి నివాసంలో వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీక్రిస్టమస్ వేడుకలలో చందానగర్ డివిజన్ పరిధిలోని పాస్టర్లు మరియు సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి…

ఏపీలో మందుబాబులకు న్యూ ఇయర్ గిఫ్ట్..ఇది కదా కావాల్సింది

ఏపీలో మందుబాబులకు న్యూ ఇయర్ గిఫ్ట్..ఇది కదా కావాల్సింది అధికారంలోకి రాగానే తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని కూటమి పార్టీలు హామి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎంగా ఛార్జ్ తీసకోగానే.. చంద్రబాబు.. ఆ దిశగా తీవ్ర…

శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న…

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు CMRF ఆర్థిక సహాయం చెక్కులను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అందజేశారు. నిరుపేద ప్రజలకు…

దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఎపీ సర్కార్ మరో జలక్

దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఎపీ సర్కార్ మరో జలక్ వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి పొందటం పై లీగల్ నోటీస్. ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి ఆదేశాల…

క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్

క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా ఆదర్శ్ నగర్ లోని గ్లోరియస్ ప్రార్థన మందిరం పాస్టర్ యం.యం.సురేష్ కుమార్ ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్…

విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి కి న్యాయం

స్పందించని యాజమాన్యం, జిల్లావిద్యాశాఖ అధికారులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసిన పోలీసులు వనపర్తి విద్యుత్ షాక్ తో మృతి చెందిన రేడియంట్ స్కూల్ విద్యార్థి హరీష్ కు స్కూల్ యాజమాన్యం న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ పిడిఎస్యు విద్యార్థి సంఘాల…

పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు

పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నమెంట్ ను నిర్వహిస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా…

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఉన్న పల్లె దవాఖాన

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఉన్న పల్లె దవాఖాన ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనిఖీ చేసి, వారు అందిస్తున్న వైద్య సేవల ప్రక్రియను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా…

అల్లు అర్జున్ కాలు పోయిందా

అల్లు అర్జున్ కాలు పోయిందా..కన్ను పోయిందా..దేనికి మీ పరామర్శ..సినీ ప్రముఖులకు సీఎం ప్రశ్న. హాస్పిటల్ లో బాలుడిని ఎందుకు పట్టించుకోరు

మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024గా చెన్నై యువతి

మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024గా చెన్నై యువతి మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024గా చెన్నై యువతిఅమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన వార్షిక పోటీల్లో ఆమె ఈ కిరీటాన్ని అందుకున్నారు. కాట్లిన్‌ ప్రస్తుతం డావీస్‌లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. కాట్లిన్…

కేసీఆర్, కేటీఆర్‌లవి తీవ్రమైన నేరాలు: CM రేవంత్

కేసీఆర్, కేటీఆర్‌లవి తీవ్రమైన నేరాలు: CM రేవంత్ కేసీఆర్, కేటీఆర్‌లవి తీవ్రమైన నేరాలు: CM రేవంత్TG: రాష్ట్రంలో పదేళ్ల BRS పాలనలో ప్రజల సొమ్ము దోపిడీ, ఆర్థిక విధ్వంసం జరిగాయని.. వారి భూబాగోతాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాల్ని జరగనీయకుండా…

బౌన్సర్లకు స్టేషన్ బెయిల్ మంజూరు.

చంద్రగిరి…తిరుపతి జిల్లా. బౌన్సర్లకు స్టేషన్ బెయిల్ మంజూరు. ఈనెల 9న రంగంపేట విద్యా నికేతన్ వద్ద కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. జర్నలిస్టుల ఫిర్యాదుతో పిఆర్ఓ తో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసిన చంద్రగిరి…

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఏపీలో శ్రీశైలంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకూ జరుగనున్నాయి. 11 రోజులు సాగే ఈ బ్రహ్మోత్సవాలపై దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు సమీక్ష…

ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవం పై అవగాహన సమావేశం

ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆహారోత్సవం పై అవగాహన సమావేశం భూపాలపల్లి జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ఆహారోత్సవం పేరిట విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో కార్యక్రమాలు నిర్వహిం చాలని, విద్యాశాఖ ఆదేశించింది, విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా ప్రతినెల మూడవ అన్ని ప్రభుత్వ స్థానిక…

పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం..!!

పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం..!! ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన తెలంగాణలో కొనసాగనుంది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి తిరస్కరించింది. పాత నిబంధననే కొనసాగించాలని పంచాయతీ రాజ్…

విద్యార్థులు గణితంపై ఆసక్తిని పెంపొందించుకోవాలి

విద్యార్థులు గణితంపై ఆసక్తిని పెంపొందించుకోవాలి: డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ ముఖ్య అతిధులుగా నిజాంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర…

You cannot copy content of this page