టొయోటాను ఆదరించాలి.

టొయోటాను ఆదరించాలి.పెద్దపాడులో మోడి టొయోటా గ్రామీణ మహోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్శ్రీకాకుళంటొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడులోని రామిగెడ్డ వద్ద మోడీ…

మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం

మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భాష కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో ఉదయం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు…

సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ

సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ…

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వెంట వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు…

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన చిరంజీవి

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన చిరంజీవి షూటింగ్ మధ్యలో ఆపి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన చిరంజీవి…

ప్రభుత్వ ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించిన శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్

ప్రభుత్వ ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించిన శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శంకర్‌పల్లి : మున్సిపల్ పరిధి ప్రభుత్వ ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సందర్శించారు. కమిషనర్ హాస్టల్ పరిసరాలను వంటగది, భోజనశాల,…

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది ఈ కేసులోనే.. FIR కాపీ

అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది ఈ కేసులోనే.. FIR కాపీ అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్న పోలీసులు ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్‌ని రికార్డ్ చేస్తున్న పోలీసులు మధ్యాహ్నం…

క్రీడలు విద్యార్థులలో ప్రతిభను గుర్తిస్తాయి: చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య

క్రీడలు విద్యార్థులలో ప్రతిభను గుర్తిస్తాయి: చేవెళ్ళ శాసనసభ్యులు కాలే యాదయ్య … చేవెళ్ల నియోజకవర్గంనవాబుపేట్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీ.ఎం కప్ ఆటలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన స్థానిక శాసనసభ్యులు కాలేయాదయ్య ……

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన

చేవెళ్ళ నియోజకవర్గం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి విడుదలైన చెక్కులను అందజేసిన స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య .. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం పదిసార్లు నియోజకవర్గ ముఖ్యమంత్రి…

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు…

కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు

కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంకర్ క్రెసర్ రద్దు చేయాలి ఇచ్చిన లేటర్ ను కలెక్టర్ కి మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ కి ఇచ్చిన…

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు

అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి…

లాజిక్ ప్రకారం… ముందు సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: మాజీ మంత్రి కేటీఆర్

లాజిక్ ప్రకారం… ముందు సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి, విమర్శలు గుప్పించారు. జాతీయ అవార్డు విజేత అల్లు…

హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్

హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్ హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్కన్నడ సినీ హీరో దర్శన్‌కు ఊరట లభించింది. రేణుకా స్వామి హత్య కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు పవిత్ర గౌడ, ఇతర నిందితులకు సైతం…

తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనా విజయోత్సవాల మొదటి సం

తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనా విజయోత్సవాల మొదటి సం || పూర్తయిన సందర్బంగా 9 రోజుల నిర్వహించిన సంబరాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆధ్వర్యంలో కార్యక్రమాలు విజయవంతంగా జరిగినందున నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కాంగ్రెస్…

విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు

విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయన…

చంద్రబాబుకు ప్రాణహాని కామెంట్లు -వి.సా.రెడ్డిపై కేసు

చంద్రబాబుకు ప్రాణహాని కామెంట్లు -వి.సా.రెడ్డిపై కేసు ? చంద్రబాబును ఏదో చేస్తామని బెదిరించిన విజయసాయిరెడ్డికి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనపై టీడీపీ నేతలు వరుసగా రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు. అంత నేరుగా…

డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలు

డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆధ్వర్యంలో జూస్ అండ్ పార్క్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ (ZAPAT) 13వ గవర్నింగ్ బాడీ సమావేశం జరుగుతున్నది. ఈ…

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ను కలిసిన గుంటూరుకు చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ కొరిటిపాటి ప్రేమ్‌ కుమార్‌ భార్య సౌజన్య, కుటుంబ సభ్యులు.. ప్రేమ్‌కుమార్‌ బెయిల్‌ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందజేయాలని…

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరుబాట

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరుబాట రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో వైసీపీ పోరుబాట ఆంధ్రప్రదేశ్ లో మద్దతు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు అండగా రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైనట్లు వైసీపీ ప్రకటించింది. రైతులతో కలిసి తమ నాయకులు కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి…

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్న

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్న అల్లు అర్జున్ అభిమానులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు.

అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం..

అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలుఅల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి స్పందించారు. ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని.. ప్రముఖ సినీనటుడు అల్లు…

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా? ఆమె కూడా…

పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం

పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి రకం సరుకులు…

తెలంగాణలో మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

తెలంగాణలో మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తెలంగాణలో మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలుతెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మూడు రోజులపాటు అక్కడక్కడా ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 3 రోజుల్లో కనిష్ట…

డిసెంబర్ 29న నిర్వహించనున్న శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణం,

డిసెంబర్ 29న నిర్వహించనున్న శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణం, 19 జనవరి 2025 నుండి నిర్వహించనున్న కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్ల పై అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ సెక్రటేరియట్ లో తన…

విజయవంతంగా ముగిసిన సీఎం కప్ 20 24 కొడిమ్యాల మండల స్థాయి క్రీడలు

విజయవంతంగా ముగిసిన సీఎం కప్ 20 24 కొడిమ్యాల మండల స్థాయి క్రీడలు జిల్లా స్థాయిలో కొడిమ్యాల మండల జట్లు విజయం సాధించాలి..ఎంపీడీవోస్వరూప ,ఎస్సై సందీప్ కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల…

పది మందిని కాపాడి.. ప్రాణాలొదిలిన జిల్లాకు చెందిన హవల్దార్‌ వెంకటసుబ్బయ్య

పది మందిని కాపాడి.. ప్రాణాలొదిలిన జిల్లాకు చెందిన హవల్దార్‌ వెంకటసుబ్బయ్య.. మృతదేహం అనంతపురం జిల్లా నార్పల గ్రామానికి చేరిక.. అధికార లాంఛనాలతో నేడు అక్కడ అంత్యక్రియలు.. స్వగ్రామమైన కంభం మండలం రావిపాడులో విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న తల్లి.. మంత్రి స్వామి ఎమ్మెల్యేల దిగ్ర్భాంతి..…

You cannot copy content of this page