ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది

దిల్లీ: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు.…

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా

లక్షెటిపేట్ మున్సిపాలిటీలో మోదేల, ఉత్కూర్ , ఇటిక్యాల వార్డుల్లో ప్రచారం నిర్వహించి మే 13వ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన మంచిర్యాల…

పెద్దారవీడు మండల వైసీపీ కి షాక్ – 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామం SC పాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.…

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎల్.బి నగర్ నియోజకవర్గం

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎల్.బి నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని జడ్జెస్ కాలనీ, శుభోదయ కాలనీ, విజయ్ శ్రీ నగర్ కాలనీ, సాయి నాథ్ కాలనీ, ఇందిరా నగర్, గణేష్ నగర్ ఫేజ్ –…

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో జనసంద్రంలా మరీనా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో జనసంద్రంలా మరీనా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఝాన్సి రాజేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్న గ్రామ ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో కడవెండి,చీపరలబండ తండా,పొట్టిగుట్ట తండా,గ్రామాలలో ఊరూరా ప్రచారం నిర్వహించి ఓటు…

మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మెదక్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కి మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం ▪️ మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్ చేరు నియోజకవర్గం పటాన్ చేరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని రామా రాజు నగర్ కాలనీ,…

అరుణమ్మ కు మద్దతుగా జన ప్రభంజనం

కేశంపేట్ మండలం లో అరుణమ్మ భారీ ర్యాలీలో పాల్గొన్న*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు*పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి* మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బిజెపి అభ్యర్థి శ్రీమతి అరుణమ్మ కేశంపేట్ మండలం లోని పాపిరెడ్డి గూడ, ఇప్పలపల్లి,కేశంపేట్, కొత్తపేట్ గ్రామాల్లో ఉదృతంగా…

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దం.. పాలమూరు బిడ్డను గెలిపిద్దాం

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం బుచ్చిగుడా గ్రామంలో హనుమాన్ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి ఇంచార్జులతో నిర్వహించిన సమావేశం

ఏఐసీసీ ఆబ్జర్వర్ తమిళనాడు ఎంపీ జోతి మణి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి ఇంచార్జులతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ ఆబ్జర్వర్ బండ్రు శోభారాణి , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే…

ఎంపీ వద్దిరాజు ఇస్త్రీ షాపులో

బురహాన్ పురంలో కాలినడకన ఎన్నికల ప్రచారం చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తనకు ఎదురుగా కనిపించిన ఇస్త్రీ షాపును సందర్శించారు.షాపు యజమాని రాచకొండ వెంకన్నను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వెంకన్న కరెంట్ కష్టాలు,కోతల గురించి వాపోయారు.ఎంపీ వద్దిరాజు…

పినపాక నియోజకవర్గం నుండి బలరాం కి అధిక మెజార్టీ ఖాయం

తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ అచ్చ నవీన్. ఉఫాధి హమి ఫధకం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అఖిల పక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. పార్లమెంట్ ఏన్నికలలో భాగంగా రాహుల్ గాంధీ…

బిఆర్ఎస్ కి బిగ్ షాక్ కాసిపేట్ మండల్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక..

మండల్ MPP రోడ్డ లక్ష్మీ రమేష్ *బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా గోడ కూలిన స్థలాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ బాలాజీ నాయక్. పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలంలో గాయపడిన వారిని, మరణించిన…

ఐక్యంగా పనిచేద్దాం…. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపిద్దాం

ఐక్యంగా పనిచేద్దాం…. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపిద్దాం : ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ. వివేకానంద. … 125- గాజుల రామారం డివిజన్ యండమూరి లేఅవుట్ కమ్యూనిటీ హాల్ నందు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి…

పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించే నాయకుడు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించే నాయకుడు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … 127 – రంగారెడ్డి రంగారెడ్డి డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి…

మన అభ్యర్థితోనే మన అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన అభ్యర్థితోనే మన అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … *126 – జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు మద్దతుగా నిర్వహించిన…

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు అన్నారు. మండలంలోని సుద్దాల, రేగడిమద్దికుంట, రామునిపల్లి గ్రామాలల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఉపాధి హామీ కూలీలతో…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు నలుగురు మృతి

హైదరాబాద్ : మే 07తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రోజున ఎండలు దంచి కొట్టాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వేడితో ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.…

ఈ నెల 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ధామ్‌

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ధామ్‌లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి భోగమూర్తి పల్లకి…

తాటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘనపూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి మరియు స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి శ్రీమతి సింగపురం ఇందిర మరియు స్టేషన్గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మరియు…

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి నాయకత్వంలో ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్రా హిల్స్, ప్రశాంత్ నగర్,

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్రా హిల్స్, ప్రశాంత్ నగర్, AS రాజు నగర్ కాలనీ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి…

అనుమానంతో భార్యను చంపిన భర్త

శంకర్ పల్లి అనుమానం పెనుభూతమైంది. భర్త కాలయముడై భార్యను అతి కిరాకర్తకంగా చంపాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో వడ్డే మాణిక్యం, యాదమ్మ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. కాగా భర్త…

ఓరుగల్లుకు సీఎం రేవంత్​రెడ్డి

ఓరుగల్లుకు సీఎం రేవంత్​రెడ్డితెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలో ప్రచార జోరు పెంచాయి. గ‌డువు సమీపిస్తుండ‌టంతో బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వ‌రంగ‌ల్ తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో…

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా డుందిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేట్ మరియు బౌరంపేట్ గ్రామాలలో సునీతా మహేందర్ రెడ్డి కుమార్తె పట్నం మనీషా రెడ్డి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన *టి‌పి‌సి‌సి…

బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా..

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి 20వ డివిజన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ , కార్పొరేటర్ బాలాజీ నాయక్ తో కలిసి ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించారు.. హిల్ కౌంటీ…

జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జనసేన అధినేత పవన్

ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థను సీఎం జగన్ తన సొంతం చేసుకున్నారని విమర్శించారు.…

అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి.. హోం మంత్రి తానేటి వనిత ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందంటూ నానా యాగీ చేసి, ఇప్పుడు అవే పథకాలు రెట్టింపు ఇస్తామంటూ టీడీపీ మభ్యపెడుతోందన్నారు హోం మంత్రి తానేటి వనిత. సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే సత్తాలేకనే విపక్షపార్టీలన్నీ కలిసి కూటమిగా వస్తున్నాయన్నారు. 2014లో…

వైఎస్ఆర్ సీపీకి ఎన్నికల సంఘం షాక్! ఆ పథకాల నిధుల విడుదలకు ఈసీ బ్రేక్

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల విడుదల చేస్తున్న సంక్షేమ పథకాల నిధుల విడుదల కోసం ఈసారి కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. అందుకు నిరాకరించింది. AP: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అమలులో ఉన్న వివిధ సంక్షేమ పథకాలకు…

You cannot copy content of this page