బిజెపిలో చేరిన బిఆర్ఎస్ పార్టీ 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి

శంకర్‌పల్లి మున్సిపాలిటీబిఆర్ఎస్ పార్టీకి చెందిన 14వ వార్డు అధ్యక్షుడు సతీష్ రెడ్డి తన అనుచరులు 40 మంది యువకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు.…

శంకర్ పల్లి అంబేద్కర్ భవన్లో బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మగ్గం శిక్షణ.

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కనగల అంబేద్కర్ భవనంలో బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు జర్దోసి మగ్గం వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని బ్రెడ్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఈ. సత్తయ్య ప్రకటనలో తెలిపారు. 18…

కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు ఓల్డ్ బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు

కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు ఓల్డ్ బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు అవుతుందని స్థానికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇదివరకే ఈ నాలా కొరకు 30 కోట్ల…

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బిఅరెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ యువ నాయకుడు జి.ప్రదీప్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకుని పార్టీలో జాయిన్ అవ్వడం…

భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మా కాలనీ కి చెందిన వందల మంది కాలనీ వాసులు కాంగ్రెస్ కండువా…

దేవాలయంలో చోరీ.పట్టుకొని దేహశుద్ధి చేసిన కాలనీవాసులు…

మల్కాజ్గిరి నియోజకవర్గం లోని 140 డివిజన్లో గల విష్ణు పూరి కాలనీలో గల స్వయంభు సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చోరీకి ప్రయత్నించిన దుండగున్ని కాలనీవాసులు పట్టుకొని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది…. నిర్మాణస్యంగా…

ట్రాఫిక్ నిబంధనలు పాటించండి..సిఐ శివశంకర్

.మల్కాజ్గిరి లో సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పలు సూచనలు చేశారు. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ చాణక్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ కాలనిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను…

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ్ మోహన్ రెడ్డి

కేంద్రంలో అధికారంలోకి వచ్చేది త్యాగాల కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డు ఫతేపూర్ లో స్థానిక కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో మునిసిపల్…

8న పాతాళ త్రికోణసుందరి ఆలయంలో శివశంకరి శుభమంగళ మహా యజ్ఞం

శంకర్‌పల్లి మండల పరిధి పర్వేద అనుబంధ గ్రామమైన కొత్తగూడెంలోని శ్రీ పాతాళ త్రికోణ సుందరి ఆలయంలో ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం గంటలు 11.15 నిమిషాలకు శివ శంకరి శుభ మంగళ మహాయజ్ఞం ఉంటుందని ఆలయ ధర్మకర్త మాధవరెడ్డి తెలిపారు.…

బానుడి ప్రతాపంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తీవ్ర తరమవుతున్నాయి..

రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలకు కూడా నమోదు అవుతున్నాయి.. ఉదయం 10 గంటల కే కరోనా విపత్కర పరిస్థితిలోని లాక్ డౌన్ ను తలపిస్తూ రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి.. ఈ వేసవి సీజన్లో తొలిసారిగా జగిత్యాల జిల్లాలోని వెలుగటూర్ లో..47.1 డిగ్రీల సెల్సియస్..…

ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బ్లాక్ కాంగ్రెస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లురవి తరపున ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు రాయగడ్డకు విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు అందులో భాగంగా సమాజ్వాది పార్టీ జిల్లా అధ్యక్షులు జానంపేట రాములు నివాసానికి…

ఫతేపూర్ లో కాంగ్రెస్ గడప గడప ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డ్ లో కౌన్సిలర్ రాములు ఆధ్వర్యంలో సాత ప్రవీణ్ కుమార్, ఎమ్ యాదయ్య గౌడ్ లతో కలసి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఫతేపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు…

సమస్యల వలయంలో ఐదో వార్డు ప్రజలు

ప్రచారానికి విచ్చేసిన ఎమ్మెల్యేను పక్కదారి పట్టించిన నాయకులు, మా ఓట్లు వద్ద అని ప్రశ్నిస్తున్న వార్డు ప్రజలుఎలక్షన్ కోడ్ అనంతరం ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంఘర్షణ దీక్ష* వనపర్తి : మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో 15 సంవత్సరాల క్రితం వేసిన వెంచర్లో…

కాంగ్రెస్ సభ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు

నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి*అభయహస్తం పేరుతో మేని ఫెస్టివల్* *పుచ్చలపల్లి సుందరయ్య భవన్ లో కాంగ్రెస్ పార్టీ విజయసభను విజయవంతం చేసినందుకు కోవూరు నియోజక ప్రజలకు, నాయకులకి, ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ మీలో ఒకటిగా నేనుంటాను…

ప్రచారం జోరు పెంచిన బిజెపి నాయకులు

కోవూరు. బిజెపి మండల అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో 113 బూత్ 2వ వార్డ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేస్తూ…

ప్రచారంలో దూసుకుపోతున్న శివుని నరసింహులు రెడ్డి

కోవూరు మండలం ఉపాధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి ప్రచారం జోరు పెంచారు ప్రజలకి సంక్షేమ, అభివృద్ధి వివరిస్తూ నెల్లూరు పార్లమెంటరీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని, కోవూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని, గెలిపించాలని రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి…

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

రాష్ట్రం పచ్చగా ఉండాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి కోవూరు నియోజక ప్రజలారా ప్రతి ఒక్కరికి విన్నవిచ్చుకుంటుందేమనగా మన కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న పేదవాడి కళ్ళల్లో చిరునవ్వు చూడాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి…

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌గా దేవేందర్‌ యాదవ్‌

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నిన్న సాయంత్రం నియమితుల య్యారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న ఆయన కొత్త బాధ్యతలు స్వీకరిం చారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడా నికి కృషి చేస్తానని…

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం

రాజన్న జిల్లా : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాలకు ప్రత్యేకంగా వాటా ఇవ్వాల్సి వస్తుం దని.. మోడీ సెస్ పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్,…

టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమం

టేకుమట్లలో ఘనంగా ప్రారంభమైన సౌడమ్మ తల్లి దృష్టి పూజ కార్యక్రమంకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న యాదవుల కులదైవం టేకుమట్ల చౌడమ్మతల్లి జాతర సూర్యాపేట మండలం…

మామిడి రైతులను, ఇండ్లు కూలిపోయిన బాధితులను ఆదుకుంటాం..

మామిడి రైతులను, ఇండ్లు కూలిపోయిన బాధితులను ఆదుకుంటాం.. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి అప్రమత్తం చేసిన.. స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి.. నియోజకవర్గంలో ని వివిధ మండలాలలో పర్యటించి, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అధికారులను అప్రమత్తం చెయ్యాలని…

హైదరాబాద్ నగరంలో బీర్లు కొరత: ఆందోళన చెందుతున్న మందుబాబులు

అసలే హైదరాబాద్ నగరం లో ఎండలు మండిపోతు న్నాయి.అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరు కుంటారా? పొద్దంతా ప్రచారం చేసిన మనోళ్లు సాయంత్రానికి ఒక చల్లని బీర్ తాగి బిర్యానీ తిని ఎంచక్కా సేద తీరాలని అనుకుంటారు. కానీ…

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు..

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు…

ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని..

రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని కూటమి ప్లాన్‌ చేసింది. ఏపీలో మోదీ సభలు, రోడ్‌ షోలకు భారీగా ప్లాన్‌ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున ప్రచారంలో మోదీ పాల్గొంటారు. ఏపీపై…

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు , వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ex mptc యాదయ్య, వెంకటయ్య. శంకర్పల్లి : శంకర్పల్లి మండలం పరిధి మోకిల గ్రామంలో మండల సీనియర్ బిజెపి నాయకులు గడపగడప…

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

ఢిల్లీ మద్యం కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై ఈరోజు తీర్పు వెలువడనుంది. రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వను న్నారు. లిక్కర్ ఈడి సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం…

తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అగ్ర నేతలు

హైదరాబాద్:లోక్ సభ ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అమిత్ షాతో పాటు…

నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి

నారాయణపేట జిల్లా: తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపో యాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు న్నాయి. ఓవైపు రోజురోజుకు పెరుగు తోన్న వేడితో.. ఇంట్లో ఉండాలంటేనే…

3 నియోజకవర్గాల్లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల ప్రచా రంలో భాగంగా ప్రతిరోజు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటి స్తూ.. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచా రంలో…

నిజామాబాద్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ పర్యటన

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్నికల ప్రచా రంలో గులాబీ బాస్ వరుస కార్నర్‌ మీటింగ్‌లతో కార్య కర్తల్లో జోష్ నింపుతు న్నారు. ఎన్నికలు సమీపిస్తుండటం తో కేసీఆర్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నిజామాబాద్‌లో కేసీఆర్ పర్యటించనున్నారు. కమ్మర్‌పల్లి నుంచి…

You cannot copy content of this page