భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తుల తో వాహనాల రాకపోకలకు అంతరాయం
భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తుల తో వాహనాల రాకపోకలకు అంతరాయం. కమిషనర్ ఎన్.మౌర్య నగరంలోని తిరుమల బైపాస్ రోడ్డు లోని 47 వ నంబర్ పిల్లర్ వద్ద భూగర్భ డ్రైనేజీ కాలువ మరమ్మత్తులు చేయనుండడం వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుందని నగరపాలక…