తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు 2025
తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు 2025 రాష్ట్రంలోని 79 గ్రామ పంచాయతీలు షెడ్యుల్ 8 నుంచి తొలగించి పురపాలికలలో విలీనం చేయుటకు ప్రతిపాదించడం జరిగింది భద్రద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నారాయణపేట్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట,…