వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును అడ్డుకుంటాం: ఎమ్మెల్సీ కవిత
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును అడ్డుకుంటాం: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాదు ఫ్లయిట్ మోడ్ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గత 15 నెలల్లో 40 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం…