చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి దందా
చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి దందా ప్రతిపనికి ఓ రేటు చొప్పన వసూలు చేస్తున్న అవినీతి జలగలు ఇక్కడ డబ్బులు కడితేనే దస్త్రాలు కదిలేది మధ్యదళారీలదే హవా. చిలకలూరిపేట: ప్రజా సేవే పరమావధిగా పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారులుగా…