ప్రభుత్వం స్కాలర్షిప్ & ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్
ప్రభుత్వం స్కాలర్షిప్ & ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ వనపర్తి తెలంగాణలోపెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన…