చిలుకూరు మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలోడ్రగ్స్,సైబర్ నేరాలపై అవగాహన
చిలుకూరు మండల పరిధిలోఎస్పీ కె నరసింహ ఐపిఎస్ ఆదేశాల మేరకు చిలుకూరు ఎస్సై రాంబాబు , మండల కేంద్రంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల లో షీ టీమ్స్, సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులు, అన్ లైన్ బెట్టింగ్ లపై పోలీసు…