అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కాంగ్రెస్
అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కాంగ్రెస్ హయంలోనే – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తెలంగాణ శాసనసభలో బీసీలకు 42 శాతం,ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల…