విద్యార్థుల కోసం నూతన బస్సు సర్వీస్ ప్రారంభం
విద్యార్థుల కోసం నూతన బస్సు సర్వీస్ ప్రారంభం జిన్నారం మండలంలోని విద్యార్థినీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జిన్నారం నుండి సికింద్రాబాద్ వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ ప్రత్యేక చొరవతో జీడిమెట్ల డిపో మేనేజర్…