ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ఐసీసీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ఇండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు ట్రోఫీని దక్కించుకుంది. ట్రోఫీ విజేత భారత్‌కు గురువారం బీసీసీఐ…