సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. సర్వేలు త్వరగా పూర్తి చేయండి. స్వచ్ఛ సర్వేక్షణలో ఉత్తమ ర్యాంకుకు కృషి చేయండి. కమిషనర్ ఎన్.మౌర్య నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతి ఉత్తమ…