బి అర్ ఎస్ పార్టీ సన్నాహక సమావేశం

రాయికల్ పట్టణ లక్ష్మి గార్డెన్స్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆధ్వర్యం లో రాయికల్ పట్టణ,మండల ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న బి అర్ ఎస్ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరైన జెడ్పీ ఛైర్మెన్ దావా…

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశం

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. *అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూరేవంత్…

నడిగడ్డ జలదీక్ష ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని YSR చౌరస్తా లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిగడ్డ జలదీక్ష కార్యక్రమం ప్రారంభమైది. ఎమ్మెల్యే కి, ప్రజాప్రతినిధులకు రైతులు పూలమాలలు వేసి జలదీక్ష ను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు కార్యకర్తలు ప్రజలు…

మే 3 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బందికి అవకాశం ఆరు రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర…

బైజూస్‌ ఇండియా సీఈఓ రాజీనామా?

ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌లో సంక్షోభం మరింత ముది రినట్లు కనిపిస్తోంది. సంస్థ భారతీయ విభాగం సీఈఓ అర్జున్‌ మోహన్‌ రాజీనామా చేశారు. దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలను వ్యవ స్థాపకుడు బైజూ రవీంద్రన్‌ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ…

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నాయకులు …… సాక్షిత : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో…

వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం

వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా సీఎం జగన్ అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. గతంలో పేద మహిళలకు మంచి చేయాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. బాబు పాలనలో పేదలు నిరుపేదలుగా.. పెద్దలు పెత్తందార్లుగా మారిపోయారు. వైయస్ఆర్ ఈబీసీ…

సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడప గడప కు పజ్జన్న ప్రచార కార్యక్రమం..

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్ పార్సిగుట్ట లో బి.ఆర్.ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్..స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ,…

సీతాఫల్ మండి డివిజన్ లో బి.ఆర్.ఎస్ నాయకురాలు మణి మంజరి ఏర్పాటు

సీతాఫల్ మండి డివిజన్ లో బి.ఆర్.ఎస్ నాయకురాలు మణి మంజరి ఏర్పాటు చేసిన శక్తి హ్యాండ్లూమ్ నూతన షాపును ప్రారంభించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ …ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సామల హేమ , బి.ఆర్.ఎస్ పార్టీ…

18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు

18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఓ ప్రకటనలో…

సర్వేపల్లి లో కుదేలవుతున్న తెలుగుదేశం పార్టీ”

“మంత్రి కాకాణి కి జై కొడుతున్న సర్వేపల్లి ప్రజలు” “తోటపల్లి గూడూరు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం” “సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఈదురు, మండపం, మాచర్ల వారి పాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి కాకాణి”…

టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన పృథ్వీరాజ్

పటాన్చెరువు పట్టణంలోని సింఫనీ పార్క్ రోడ్ లో గత లో నిర్వహించినటువంటి MPR క్రికెట్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచినటువంటి విన్నర్స్ టీం రంజిత్ అలాగే రన్నర్స్ టీం సింపని పార్క్ విజేతలకి బహుమతులు అందజేయడం జరిగింది.

టెన్త్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు

టెన్త్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌).. 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే…

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి ,టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి…

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్ల దారి మల్లింపు

విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం…

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి బస్సు యాత్ర షురూ చేసిన సీఎం

AP CM YS Jagan : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం షురూ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్…

ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు గారు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో…

22.5 లక్షల వీడియోలను డిలీట్‌ చేసిన యూట్యూబ్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజూ లక్షల సంఖ్యలో వీడియోలు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ అవుతుంటాయి. అయితే ఈ వీడియోలన్నీ కచ్చితంగా యూట్యూబ్‌ నిబంధనలకు లోబడి ఉండాలని తెలిసిందే. ఒకవేళ అలా నిబంధనలకు విరుద్దంగా వీడియోలను అప్‌లోడ్‌ చేస్తే యూట్యూబ్ యాజమాన్యం వీడియోనుల డిలీట్ చేస్తుంది. తాజాగా…

కేరళ ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు

Kerala CM : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan) కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీణా విజయన్…

వివేక హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

58 నెలల తన పాలనలో ప్రతి రంగంలోనూ మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కడప జిల్లా ప్రజలను తనను బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. పేద ప్రజలకు రూ. 2…

ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం

ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.…

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

అమరావతి: తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల…

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన…

ఐపీఎల్ చరిత్ర లో SRH రికార్డ్

ముంబై బౌలింగ్ ను చిత్తు చేసి విధ్వంసం సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఐపీఎల్ లో 20 ఓవర్లలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా SRH రికార్డ్ గతంలో ఉన్న 263 స్కోర్ రికార్డ్ బ్రేక్ 20 ఓవర్లలో 277…

ఆంధ్రప్రదేశ్ NDA కూటమి నేతల సమావేశం

పురందేశ్వరి నివాసానికి వచ్చిన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, మధుకర్, బిజెపి ఎన్నికల ఇన్ చార్జి అరుణ్ సింగ్ సహ ఇన్ చార్జి సిద్దార్ధ సింగ్ ఎన్నికల ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ ప్రధాని మోడీ, అమిత్ షా, బీజేపీ అగ్ర…

మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలి. -పవన్‌ కల్యాణ్‌

పొత్తు ధర్మాన్ని పాటించి కూటమిని గెలిపిద్దాం. ప్రజల ప్రయోజనాల కోసమే కూటమి. పొత్తు ధర్మాన్ని పాటించకపోతే కఠిన చర్యలు. మూడు పార్టీలు క్షేత్రస్థాయిలో ముందుకెళ్లాలి. -పవన్‌ కల్యాణ్‌.

హీరో బాలకృష్ణ లెజెండ్ మూవీ పదేళ్ల సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్ లో

హీరో బాలకృష్ణ లెజెండ్ మూవీ పదేళ్ల సెలబ్రేషన్స్ రేపు హైదరాబాద్ లో హీరో బాలకృష్ణ మరియు టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు…

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా ఈ రోజు నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి,…

You cannot copy content of this page