దేశంలో ఓటర్లు ఇలా
మొత్తం ఓటర్లు రూ.96.88 కోట్లు పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు యువ ఓటర్లు(20-29 ఏళ్లు) 19.74 కోట్లు తొలిసారి ఓటర్లు(18-19 ఏళ్లు) 1.8 కోట్లు దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు 85 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 82…
మొత్తం ఓటర్లు రూ.96.88 కోట్లు పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు యువ ఓటర్లు(20-29 ఏళ్లు) 19.74 కోట్లు తొలిసారి ఓటర్లు(18-19 ఏళ్లు) 1.8 కోట్లు దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు 85 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 82…
*కొద్దిసేపటి క్రితం ప్రకటించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి. ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నారా లోకేశ్ (మంగళగిరి) కు…
ఎ. విజయ కుమార్, జిల్లా ప్రజా రవాణా అధికారి ఈనెల 18వ తేదీ నుండి 30 వరకు జరిగే 10 వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధినీ/విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.…
చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ. మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల…
ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు. ఐదుగురికి సంబంధించిన సెల్ఫోన్లను ఇప్పటికే సీజ్ చేసిన ఈడీ.
గేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ద్వారా ఫలితాలను పొందవచ్చు. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో రెండు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు.
2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికలు, ఓటర్లకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ…
విశాఖ: రాష్ట్రం విడిపోయి పదేళ్లయినా ఏపీకి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఉందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. విశాఖలో వైఎస్ షర్మిల అధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
హన్మకొండ జిల్లా హంటర్ రోడ్ లో గల సహకార్ నగర్ లోని చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన ఒక మగ శిశువు మృతదేహం లభ్యం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. GWMC సిబ్బంది చెత్త ఏరుతున్న క్రమంలో ఒక సంచిలో శిశువు…
TS: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మార్చి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా ఎవరి ఆదేశాలతో…
హైదరాబాద్:మార్చి 09తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసు కుంది. ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపార వేత్త పొలిశెట్టి రాంబాబు(58) ఈరోజు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో రాంబాబు బాధపడు తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి…
హైదరాబాద్:మార్చి 09మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నా యి. తెలుగు రాష్ర్టాల్లో రోజు వారీ కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రత లు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి.…
హైదరాబాద్:మార్చి 09మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా గెలవడంతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప…
ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15 మందికి తీవ్ర గాయాలు…
ఉదయం 11.30కు సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సమావేశం. సాయంత్రం 4 గంటలకు ఎల్ బీ నగర్ సమీపంలో బైరామల్ గూడ ఫ్లై ఒవర్ ప్రారంభోత్సవం ఉప్పల్ సమీపంలో నల్లచెర్వు సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభం సాయంత్రం 5 గంటలకు జాతీయ…
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువ వైద్యురాలు ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల (23) అస్ట్రేలియాలో మృతి చెందింది.…
వేములవాడ:మార్చి 09దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీ రాజరాజే శ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు సుమారు మూడు కోట్లు ఖర్చు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు. కానీ ఆలయంలోని ఇంజ నీరింగ్ శాఖ…
DA 4% పెంచినట్లు ప్రభుత్వం వెల్లడి… దీంతో ఇప్పటివరకు ఉన్న 46శాతం డీఏ 50శాతానికి చేరుకున్నట్లయ్యింది.
పెద్దపల్లి జిల్లా మార్చి 07పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీ రాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడు కలు ఘనంగా నిర్వహిం చారు. ఉపాధ్యాయురాలు…
తనకు ఇవే చివరి ఎన్నికలు అని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం నా వయసు 53 ఏళ్లు. మళ్లీ పోటీ చేసేసరికి 58 ఏళ్లు వస్తాయి. ఆ వయసులో నేను…
విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వై.యస్. షర్మిల రెడ్డి సమక్షంలో చేరిక ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి సోదరుడు రాకెట్ల వై. మధుసూదన్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో…
ఈ రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమయ్యే అవకాశం. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తులపై చర్చ. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు నాయుడు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి, పబ్‌లు వచ్చాయి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది.. హైదరాబాద్ అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకుంటాం.. ఎన్నికలప్పుడే రాజకీయం-సీఎం రేవంత్‌రెడ్డి.
దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమన్న హైకోర్టు. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేత. కొత్తగా ఎమ్మెల్సీ ల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశం…
మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉంది. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నా. మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి. ఈ రోజు నుంచి మీరు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. మీరు…
ప్రత్యక్షంగా ఈడీ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశం.. మార్చి 16న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు.. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 8 సార్లు కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు మరిన్ని స్పీడ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీటితో పాటు తాగునీటికి తండ్లాట ప్రారంభమైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా గత నెల నుంచే నీటి కష్టాలు షురూ అయ్యాయి.
శ్రీ గురుభ్యోనమః🙏🏻గురువారం, మార్చి 7, 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:ద్వాదశి రా10.17 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:ఉత్తరాషాఢ ఉ9.50 వరకుయోగం:పరిఘము రా2.36 వరకుకరణం:కౌలువ ఉ11.12 వరకు తదుపరి తైతుల రా10.17 వరకువర్జ్యం:మ1.37 – 3.08దుర్ముహూర్తము:ఉ10.13…
గద్వాల జిల్లా:మార్చి07టీఎస్పీఎస్సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు కోచింగ్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని జోగులాంబ గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు టి. ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ…
ఏపీ : బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. 4వ విడత చేయూత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
You cannot copy content of this page