విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..

తెలంగాణలో బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ హెచ్చరిక

రక్తానికి సంబంధించి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ప్రాసెసింగ్ చార్జీలకు మించి వసూలు చేయరాదన్న డీసీఏ. ప్రతి బ్లడ్ బ్యాంక్ వద్ద చార్జీలను డిస్ప్లే చేయాలని…

ప్రారంభమైన మేడారం హుండీల లెక్కింపు

హుండిలలో నకిలీ నోట్లు. అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్. ఇప్పటి వరకు తెరిచిన హుండీలలో కనిపించిన ఆరు నకిలీ నోట్లు.

చంద్రబాబు జిల్లాల పర్యటన ఖరారు

మార్చి 2న నెల్లూరు,గురజాలలో..మార్చి 4న రాప్తాడులో పర్యటన.. ‘‘రా కదలి రా’’ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.. నెల్లూరు సభలో టీడీపీలో చేరనున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

అభిమానులకు దీపికా-రణ్‌వీర్‌ గుడ్‌న్యూస్‌

తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడి సెప్టెంబర్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చినట్లు దీపికా పదుకొణె పోస్ట్‌..

ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసిన స్పీకర్

హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తూ వేటు చేసిన స్పీకర్…

బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ చలో పాలమూరు

మార్చి 1న బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని చేపడతాం అని చెప్పిన చల్లా వంశీచంద్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వంశీచంద్ రెడ్డి బహిరంగ లేఖ తప్పు చేయలేదని…

నారా లోకేష్ ను క‌లిసిన టీడీపీ నేత జ‌లీల్ ఖాన్

నారా లోకేష్ ను క‌లిసిన టీడీపీ నేత జ‌లీల్ ఖాన్… జలీల్‍ఖాన్‍ను వెంటపెట్టుకుని లోకేశ్‍ను కలిసిన కేశినేని చిన్ని.

నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది.. సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్‌ హైకోర్టు…

కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం

హైదరాబాద్:ఫిబ్రవరి 29కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలనుబుధవారం సాయంత్రం ఆవిష్కరిం చారు.మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో ఆవిష్క రించారు.. కేటీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃగురువారం,ఫిబ్రవరి 29,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షంతిథి:పంచమి రా2.25 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:చిత్ర ఉ7.34వరకుయోగం:వృద్ధి మ3.17 వరకుకరణం:కౌలువ మ1.45 వరకు తదుపరి తైతుల రా2.25 వరకువర్జ్యం:మ1.34 -3.17దుర్ముహూర్తము:ఉ10.16 – 11.03మరల మ2.55 – 3.42అమృతకాలం:రా11.52…

లీప్ ఇయర్ అంటే? ఫిబ్రవరిలో 29 రోజులు లేకపోతే? ఇంట్రస్టింగ్‌ సంగతులు

Leap year 2024 భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందని అందరికీ తెలుసు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేయడానికి  365 రోజులు, ఐదు గంటలు, నలభై ఎనిమిది నిమిషాలు,నలభై ఆరు సెకన్లు పడుతుంది. కాబట్టి,…

వెల్నెస్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి పేట్బషీరాబాద్ లో వెల్నెస్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి వెల్నెస్ హాస్పిటల్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్…

భౌరంపేట్ లోపలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో 30 లక్షల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్లు మరియు నాయకులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ లోని పెద్ద చెరువు కట్ట మీద చేపడుతున్న…

శ్రీ విజయ గణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి న్యూ వివేకానంద నగర్ లో శ్రీ విజయ గణపతి టెంపుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ గణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ…

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సభ్యులు మరియు నాయకులతో కలిసి దర్శించుకున్నారు.

మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల

వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు.. టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వెళ్లిన వ్యూహం.. సినిమాలో 22 చోట్ల మ్యూట్లు, రెండు సన్నివేశాల తొలగింపు.. సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను మార్పించిన సెన్సార్ బోర్డు..…

మార్చి నుంచి సీఏఏ!

దేశమంతా అమలుకు హోంశాఖ ట్రయల్‌ ఖరారైన తుది నిబంధనలు రిజిస్ట్రేషన్లకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రభుత్వ వర్గాల వెల్లడి లోక్‌సభ ఎన్నికల కోడ్‌కు ముందే సీఏఏ ప్రకటన న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు అంశం…

రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు. రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష…

T.G ఇక ఇందిరమ్మ కమిటిలదే రాజ్యం!

ప్రతి గ్రామం లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5గురు సభ్యులను ఎంపిక చేసి, లోకల్ MLA చే సిపార్సు చేసి జిల్లా మంత్రి కి అందించాలని CM రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఇక వారే ఇందిరమ్మ ఇళ్ళు,…

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా ఊహాజనితమే

నేను రాజీనామా చేసానన్న వార్తలు అవాస్తవం, నేను యోధుడిని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో మా పార్టీ మెజారిటీ నిరూపించుకుంటా అని సుఖ్విందర్ సింగ్ తెలిపారు. ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.. కాంగ్రెస్…

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మీడియా అకాడమీ చైర్మన్.

రేపు లేదా ఎల్లుండి డీఎస్సీ నోటిపికేషన్

మే 3వ వారంలో పరీక్ష.. 10 రోజుల పాటు నిర్వహణ పాత నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారీ గత డీఎస్సీకన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకూ సాంకేతికతను…

తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై డిక్లరేషన్‌ ప్రకటిస్తాం: వైఎస్‌ షర్మిల

విజయవాడ: తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. అధికార వైకాపా ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు.. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా…

నేడు కవిత ఈడీ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

లిక్కర్‌ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత పిటిషన్ తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా.. ఆదేశాలివ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత కవిత పిటిషన్‌ను విచారించనున్న ద్విసభ్య ధర్మాసనం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చుతూ.. ఇప్పటికే నోటీసులు…

బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం!

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో క్యాంపస్‌లో హాస్టల్ భవనం టెర్రస్ పైన గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. వారి తల్లితండ్రులను పిలిపించి విద్యార్థులను ఇంటికి పంపించినట్లు సమాచారం..

పశుసంవర్ధక శాఖలో మరో స్కామ్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్న ఏసీబీ

ఆవుల కొనుగోలులో 3 కోట్ల నిధులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించిన కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు.. ప్రభుత్వ నిధుల నుండి 8.5 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే…

వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు జమ చేసిన సీఎం జగన్‌

వరుసగా ఐదో ఏడాది రైతు ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 53.58 లక్షల మందికి రూ.1,078.36 కోట్ల లబ్ధి 10.79 లక్షల మందికి రూ.215.98 కోట్ల సున్నా వడ్డీ రాయితీ 57 నెలల్లో రైతన్నలకు రూ.1,84,567 కోట్ల లబ్ధి…

ఈ నెల 5న సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేసే అవకాశం అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ..

నేడు రేపు రెండు రోజుల పాటు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

అసెంబ్లీ,పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో ముఖాముఖి.. ఈరోజు మద్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యేకి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో ముఖాముఖి.. ఎల్లుండి శ్రీకాకుళం, అరకు, ఒంగోలు, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి,…

You cannot copy content of this page