ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్

ఢిల్లీ.. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టత ఇచ్చిన ఆప్ పార్టీ.. ఈడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టులో మార్చి 16న విచారణ ఉంది.. రోజు ఈడీ సమన్లు పంపే బదులు, కోర్టు నిర్ణయం కోసం…

శ్రీరెడ్డి పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తుంది అని సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేసిన వైఎస్ షర్మిల.

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్

తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

బాపట్ల వైసిపీ కి భారీ షాక్

బాపట్ల పట్టణం వైసిపీ కి చెందిన సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది కళ్ళం హరినాథ్ రెడ్డి గారు బాపట్ల నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ జాతీయ…

కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి… నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ హాజరైన సీఎం జగన్ కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు

జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందజేత టీడీపీ గెలిస్తే పాత పథకాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ

బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయితే… 3 వ తేదీన ఉమ్మడి జాబితా

బీజేపీతో పొత్తు జాప్యం అయితే టీడీపీ, జనసేన జాబితా విడుదల. మూడు పార్టీలు కలిపి 45తో మంది జాబితా. టీడీపీ..జనసేన అయితే 25తో మంది జాబితా. 10 వ తేదీ లోపు..మూడు పార్టీల కలిపి ఫైనల్ జాబితా విడుదల..

కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.. సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి…

టీడీపీ రా కదలి రా బహిరంగ సభ లో చంద్రబాబు కామెంట్స్

ప్రపంచానికి ఐటీ అందించిన పార్టీ టీడీపీ. కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. విభజన కంటే జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఎక్కువ నష్టపోయింది. ఇసుక కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాయకీయ నాయకులని…

ఆర్కే బీచ్ లో పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం

విశాఖపట్నం రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి… సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి, చివరి ఫ్లాట్ ఫామ్ భాగం అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం… ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు…

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు

నర్సాపురంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేశారు. నర్సాపురం టిక్కెట్ కు కొత్తపల్లి సుబ్బారాయుడికి కేటాయిస్తారని భావిస్తున్నారు.

ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు: షర్మిల

రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారు జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదన్నారు

ప్రజా రవాణాను ఉపయోగిద్దాం – నగర కాలుష్యాన్ని అరికడదాం

విశాఖపట్నం ఫిబ్రవరి 26:: వారంలో ఒక్కరోజు ప్రజా రవాణాను ఉపయోగించి విశాఖ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుండి జివిఎంసికి ప్రజా…

వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజక వర్గ కో ఆర్డినేటర్లకు అధిష్టానం ఫోన్లు, రోజు రోజుకు పెరుగుతున్న వైసీపీ నేతలు రాజీనామాల పర్వం

ఆపరేషన్ ఆకర్ష్ అమరావతి అలాగే ఎక్కువ శాతం అసంతృప్తి తో ఉండటం తో అయోమయం స్థితి లో వైసీపీ అధిష్టానం… టీడీపీ- జనసేన కూటమి సీట్లు ప్రకటన అనంతరం, వస్తున్న ప్రజా ధారణ చూసి వైసీపీ అధిష్టానం గుబేలు. వైసీపీ నేతల…

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,…

రోడ్లపై వ్యర్ధాలు లేకుండా పరిశుభ్రపరచండి

విశాఖపట్నం ఫిబ్రవరి 26: నగరంలో ప్రధాన రహదారులు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ ప్రజారోగ్యపు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జోన్-3, 5 పరిధిలోని 26, 14, 45, 48,…

సేల్స్ మ్యాన్..సూపర్వైజర్ పై కేసు నమోదు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్వైజర్ అనిల్, సేల్స్ మాన్ అశోక్వద్ద నిలువ ఉంచిన 236 మద్యం బాటిల్లను, రెండుద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన SEB అధికారులు. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది పై…

ఎంపీగా పోటీ చేసి తీరుతానన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు

ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? ఇండియాలో…

ఇళ్ల పట్టాల్లో మరో చారిత్రక ఘట్టం

దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు కన్వేయన్స్‌ డీడ్స్‌ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందిస్తుంది ఇందులో భాగంగా కోవూరు మండలం లోని దాదాపు 1600…

అధినేతకు ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్

వందలాది వాహనాలతో వేలాదిమంది తో ర్యాలీగా “రా కదలి రా” సభకు హాజరు ఎన్నికల శంఖారావం లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలి రా శ్రీకాకుళం సభకు వందలాది వాహనాలతో…

ఒక్కొక్కటిగా బయటపడుతున్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రభావతి అక్రమ బాగోతాలు

కృష్ణాజిల్లాపెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం గంగురు లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పని చేస్తున్న దావులూరి ప్రభావతి అదే బ్యాంకులో బంగారం కుదవ పెట్టిన కౌలూరి యోగేశ్వరరావు అనే ఖాతాదారుడు కి చెందిన 380 గ్రాముల…

తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం

గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు మహాలక్ష్మీ రూ.500/- లకే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్య అతిథి:శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారుగౌరవ ముఖ్యమంత్రి వర్యులు విశిష్ట అతిథి:శ్రీమల్లు బట్టి విక్రమార్క గారుగౌరవ ఉప ముఖ్యమంత్రి…

గ్రూప్-1 వాయిదా అంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన అధికారులు

AP: గ్రూప్-1 పరీక్ష వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ‘మార్చి 17న గ్రూప్-1 పరీక్ష యథావిధిగా ఉంటుంది. అభ్యర్థులు వదంతులు నమ్మకండి. పరీక్షలకు సిద్ధం కావాలి. ఇవాల్టి గ్రూప్-2 పరీక్షలకు 4.63 లక్షల మంది…

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ…

లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ లాస్య నందిత మృతిపై స్పందించిన కేటీఆర్.. లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురి అయ్యాను..నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయాను.. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం..

5 నెలలకే తెలుగు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్

రాజన్న జిల్లా:ఫిబ్రవరి 25పువ్వు పుట్టగానే పరమ ళిస్తుందన్న నానుడి ఆ చిన్నారికి అక్షరాలా సరిపోతుంది. కేవలం ఐదు నెలల వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అందరి నోట ఔరా అనిపిస్తోంది. అమ్మ అని పలకడం కూడా రాని చిట్టి వయసులో 70కి…

నేడు రేపు తెలంగాణలో వర్ష సూచన

హైదరాబాద్‌:ఫిబ్రవరి 25రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో కొన సాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు న్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రం భీం…

జనగామ జిల్లా నూతన కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు

2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సివిల్ సర్వీసులో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న భాషా నిన్న జనగామ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన!

వికారాబాద్ :ఫిబ్రవరి 25అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయను న్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 రైల్వే స్టేషన్లో ఈ…

You cannot copy content of this page